Gold Rate Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

నేడు బంగారం ధరలు (Gold Rate Today) మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పుంజుకున్నాయి. వెండి ధర మరోసారి పతనమైంది. రూ.70 వేల మార్కుకు కిందకి దిగొచ్చింది.

Written by - Shankar Dukanam | Last Updated : Aug 20, 2020, 07:32 AM IST
  • బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు
  • తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు
  • బంగారం ధరలు ఢిల్లీలో పుంజుకున్నాయి
  • మరోసారి రూ.70 వేల మార్కు కిందకి వెండి
Gold Rate Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) మిశ్రమంగా ఉన్నాయి. అయితే వెండి  ధరలు మాత్రం భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.120 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,240కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,560కి పడిపోయింది.  Best Interest Rates Banks: అధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే

ఢిల్లీలో బంగారం ధరలు (Gold Rate in Delhi) భారీగా పుంజుకున్నాయి. రూ.1,470 మేర భారీగా ధర పెరిగింది. తో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,560 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.700 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.51,850కి చేరింది. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పతనమైంది. తాజాగా రూ.3,000 మేర ధర తగ్గడంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.68,100 అయింది. దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది. వెండి ధర మరోసారి రూ.70 వేల మార్కు కిందకి దిగొచ్చింది. Jiya Roy Hot Stills: బెంగాల్ బ్యూటీ జియా రాయ్ ట్రెండింగ్ ఫొటోలు 
మోడల్, నటి Gunnjan Aras Hot Pics వైరల్

Trending News