బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad) భారీగా పెరిగాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. హైదరాబాద్ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.820 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,500కి ఎగసింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.920 పెరగడంతో ధర రూ.51,150కి వచ్చింది. Monsoon Diet; వానాకాలంలో ఈ కూరగాయలు తినాలి.. అసలే కరోనా ఉంది
కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు
ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) భారీగా పెరిగాయి. తాజాగా రూ.1,400 తగ్గుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,900 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.900 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.51,150కి పెరిగింది. అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. తాజాగా రూ.2000 మేర ధర పుంజుకుంది. నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.67,000 అయింది. దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది. గత వారం రోజులుగా వెండి ధర రూ.70 వేల పైనే ట్రేడ్ అయింది. తాజాగా కాస్త ధరలు దిగొచ్చాయి. Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...