Gold Rate Today: నేటి మార్కెట్‌లో బంగారం ధరలు

మార్కెట్‌లో మరోసారి బంగారం ధరలు (Gold Rate Today) పెరిగాయి. అయితే వెండి ధర మళ్లీ భారీ స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ, పలు అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Sep 1, 2020, 08:29 AM IST
Gold Rate Today: నేటి మార్కెట్‌లో బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో మరోసారి బంగారం ధరలు (Gold Rate Today) పెరిగాయి. వెండి ధరలు సైతం మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.450 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,450కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.49,540కి పుంజుకుంది. AP Pensions: సెప్టెంబర్ 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) పెరిగాయి. తాజాగా రూ.380 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,930కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.340 పెరగడంతో ధర రూ.50,350కి పెరిగింది. Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ
 Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత 

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) వరుసగా పెరుగుతూ వస్తోంది. తాజాగా రూ.250 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.66,600 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర ఉంటుంది. ‘Sourav Ganguly టీ20లకు పనికిరాడని ముందే ఊహించా’ 
CSK: సురేష్ రైనా ఎక్కువేం కాదు: సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్ 
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి

Trending News