CoronaVirus Cases in Telangana ఁ గత నెలతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినా తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షలలో 593 శాంపిల్స్ కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,69,816కి చేరుకుంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి పైగా నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో వేయికి తక్కువగా నమోదవుతున్నాయి. కేసులతోపాటు.. నిత్యం కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ (Hyderabad) నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో (Telangana) మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని.. అలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం 600లే నమోదైన కేసులు.. సోమవారం మళ్లీ 1000 కి చేరువలో నమోదయ్యాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో నమోదవుతున్న కోవిడ్ కేసులు.. ఆదివారం భారీగా తగ్గాయి. కరోనా కేసుల కన్నా.. రోజూ కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 900లకు చేరువలో కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజులనుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం వేయికి పైగా నమోదైన కేసులు కాస్త.. గురువారం 900లకు చేరువలో నమోదయ్యాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ వేయి మార్క్ దాటాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతునే ఉంది. రాష్ట్రంలో శనివారం, ఆదివారం భారీగా తగ్గిన కరోనా కేసులు సోమవారం మళ్లీ వేయికి చేరువలో నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి వేయికి చేరువలో నమోదవుతున్న కేసులు కాస్త.. శనివారం భారీగా తగ్గాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య తాజాగా మరింత పెరిగింది.
దీపావళి పండుగ పూట తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. కాగా.. మరో 12 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో 1500లకు పైగా నమోదైన కేసులు కాస్త.. వేయికి చేరువలో నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
నలుగురు యువకులు బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ ( drinking alcohol in public) పోలీసులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో మత్తులో ఉన్న ఓ యువకుడు ఏకంగా పోలీసుల (Telangana Police) వాహనంతోనే పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కట్ చేస్తే.. చివరికి మరో వాహనాన్ని ఢికొట్టాడు.
బీహార్ ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Election ) మజ్లీస్ పార్టీ (AIMIM) ఐదు సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకస్థానానికే పరిమితమైన మజ్లీస్.. ఈ ఎన్నికల్లో సత్తచాటింది. అయితే కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ని కలిశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.