తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) 2015 కింద గతంలో దరఖాస్తు చేసుకున్నవారు తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ((Applications under LRS 2015 to be disposed)) లేదన్నారు.
తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల (Heavy rains) ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో రోబోయే నాలుగురోజుల్లో ఇరురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. రెండు రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే కేసులతోపాటు రికవరీ రేటు కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు, దీంతోపాటు మరికొన్ని అంశాలపై చర్చించి చట్టాలు చేయాల్సి ఉంది.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండంగా.. రెండు రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలు, పలు అంశాలపై చర్చించేందుకు రెండు రోజులపాటు తెలంగాణ శాసనసభ సమావేశం (TS Assembly Session) కానుంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండంగా.. నిన్న రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య నిన్ననే 2లక్షలు దాటిన సంగతి తెలిసిందే.
దుబ్బాక (Dubbaka Bypoll) ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్ధిని ఖరారు చేసింది. తమ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపెట సుజాత (Solipeta Sujatha) పేరును టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఖరారు చేశారు.
కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు ఓ మోస్తరుగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) 2 లక్షలు దాటిపోయాయి.
ఎంసెట్ 2020 పరీక్షకు హాజరుకాలేకపోయిన తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. ఈ విద్యార్థుల కోసం అక్టోబర్ 8న ప్రత్యేకంగా ఎంసెట్ (Telangana EAMCET 2020 corona candidates) నిర్వహించనున్నారు.
లంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువైంది.
పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఇద్దరు అభ్యర్థులు రోడ్డు ప్రమాదం (Road Accident In Hyderabad)లో మృతి చెందారు. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంది.
TS Lawcet 2020 Hall Ticket Download | న్యాయ విద్యలో కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ 2020, పీజీఎల్‌సెట్-2020 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు (TS LAWCET 2020 Admit cards) విడుదలయ్యాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం యథావిధిగా పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు తిరిగి చెల్లించాలని (Reimburse Deferred Salary To Employees and Pensioners) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్19 మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 2,214 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases In Telangana) నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.