Munugode Bypoll : మునోగుడు ఉప ఎన్నికలు, టీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిపోతోంది. తాజాగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు, కేసీఆర్‌కు మధ్య జరుగుతోందని అన్నాడు.
తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌కి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ధన్యవాదాలు తెలియజేశారు. హరితహారం ఛాలెంజ్‌లో భాగంగా తనను మొక్కలు నాటమని కోరిన కేటీఆర్ విన్నపానికి ఆయన స్పందించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న కేసీఆర్ ఈ విషయంపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసి చర్చించేందుకు ఈ రోజు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు.
తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ పదవికి ప్రొఫెసర్ కోదండరామ్ ఈ రోజు రాజీనామా చేశారు. అయితే తన పార్టీ తెలంగాణ జనసమితికి ఈ సంస్థతో అనుబంధం ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని.. వారితో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు.
సింగరేణి ప్రాంతంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం శ్రీ కేసీఆర్ నేడు సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్‌లో జరిగినే ఈ భేటీకి సింగరేణి సీఎండీ శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అధికార పార్టీగా ఉండి కూడా... ఏపీ విషయంలో ఒకానొక సందర్భంలో ప్రత్యేక హోదా అంశాన్ని సమర్థించిన విషయం తెలిసిందే.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఈ జిల్లా సరికొత్త రికార్డుతో దేశంలోనే నెంబర్ వన్‌గా అవతరించబోతుందని ఆ జిల్లా అధికారులు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.