Shane warne death: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ షేన్ వార్న్​ ఇక లేరు!

Shane warne death: అస్ట్రేలియా మాజీ క్రికెటర్​ షేన్​ వార్న్​ శుక్రవారం కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యలతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలు దక్కలేదని సమాచారం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 08:32 PM IST
  • లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ కన్నుమూత
  • గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం
  • ఆయన వయస్సు 52 సంవత్సరాలు
Shane warne death: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ షేన్ వార్న్​ ఇక లేరు!

Shane warne death: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ షేన్​ వార్న్​ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలిసింది. షేన్​ వార్న్​ హఠాన్మరణం వార్త తెలిసి క్రీడా లోకం దిగ్బ్రాంతికి వ్యక్తం చేసిది.

ఆయన మృతిపట్ల ప్రముఖుకులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు.

స్పిన్నర్​గా షేన్​ వార్న్ రికార్డులు సృష్టించారు. 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టారు. అదే విధంగా 197 వన్డేలు ఆడి 293 వికెట్లు తీశారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ షేన్​ వార్న్​ కావడం విశేషం.

షేన్​ వార్న్​ కొన్ని అరుదైన ఘనతలను కూడా సాధించారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సినవి.. 10 టెస్టుల్లో 10 వికెట్లు తీసుకన ఘనత షేన్​ వార్న్​ సొంతం. ఈ రికార్డును ఇంత వరకు ఎవరూ చెరిపేయలేదు.

Also read: Virat Kohli 100th Test: విరాట్ కోహ్లీ స్పెషల్ 'సెంచరీ'.. ప్ర‌త్యేక మెమెంటో అందించిన రాహుల్ ద్రవిడ్‌ (వీడియో)!!

Also read: Rohit Sharma Journalist: పిచ్‌, టీమ్ కాంబినేషన్‌ కంటే మసాల వార్తలే కావాలా.. జర్నలిస్ట్‌‌పై రోహిత్ శర్మ ఫైర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News