ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ Dream11.. ఎంత చెల్లిస్తుందంటే?

టాటా సన్స్, రిలయన్స్ జియో, బైజూస్, అన్ అకాడమీ లాంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి డ్రీమ్11 ఐపీఎల్ 2020 స్పాన్సర్‌ ( IPL 2020 Sponsor Dream11)గా  నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ స్పాన్సర్‌గా  డ్రీమ్ ఎలెవన్ (Dream11) ఎంపికైంది.

Last Updated : Aug 18, 2020, 06:20 PM IST
  • ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ ఎలెవన్
  • దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి మరీ స్పాన్సర్‌షిప్
  • రూ.222 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు చైర్మన్ వెల్లడి
ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ Dream11.. ఎంత చెల్లిస్తుందంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ స్పాన్సర్‌గా  డ్రీమ్ ఎలెవన్ (Dream11) ఎంపికైంది. టాటా సన్స్, రిలయన్స్ జియో, బైజూస్, అన్ అకాడమీ లాంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి డ్రీమ్11 ఐపీఎల్ 2020 స్పాన్సర్‌గా  నిలిచింది. ఓ దశలో పతంజలి సైతం ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ అవుతుందని భావించారు. కానీ డ్రీమ్11 ఆ ఛాన్స్ (Dream11 Replaces Vivo As IPL 2020 Title Sponsor) కొట్టేసింది. రూ.222 కోట్లతో డ్రీమ్ ఎలెవన్ స్పాన్సర్‌షిప్ దక్కించుకుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. Hardik Pandya Son Name: బుజ్జి హార్దిక్ పాండ్యా పేరేంటో తెలుసా? 

కాగా, చైనాకు చెందిన వివో కంపెనీ 2018 నుంచి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉంటోంది. చైనాతో వివాదాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తప్పించింది. తాజా బిడ్డింగ్‌లలో డ్రీమ్ ఎలెవన్ విజయం సాధించి ఐపీఎల్ సరికొత్త స్పాన్సర్‌గా నిలిచింది. Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్
Jiya Roy Hot Stills: బెంగాల్ బ్యూటీ జియా రాయ్ ట్రెండింగ్ ఫొటోలు

Trending News