Shukra Gochar 2022: దసరాకి ముందు ఈ 4 రాశుల వారి ఆదాయం పెరగవచ్చు, అందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి..

Shukra Gochar 2022: ఈ నెలలో శుక్రుడు తన రాశిని మార్చి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2022, 01:21 PM IST
Shukra Gochar 2022: దసరాకి ముందు ఈ 4 రాశుల వారి ఆదాయం పెరగవచ్చు, అందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి..

Shukra Gochar 2022: లవ్, రొమాన్స్, లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు శుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏ వ్యక్తి కుండలిలో శుక్రుడు అశుభ  స్థానంలో ఉంటాడో వారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అయితే శుక్రుడు సెప్టెంబరు 24, రాత్రి 8.51 గంటలకు సింహరాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి (Venus Transit in leo 2022) ప్రవేశించనుంది. కన్యా రాశిలో శుక్రుని సంచారం నాలుగు రాశులవారికి మాత్రం బంపర్ బెనిఫిట్స్ ను అందించనుంది. 

సింహరాశి (Leo): శుక్ర సంచారం ఈరాశివారికి అనేక మార్గాల ద్వారా డబ్బునిస్తుంది. సంతానం లేని దంపతులు పిల్లలను పొందుతారు. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. ఈసమయంలో ఆదాయం భారీగా పెరుగుతుంది. 

కన్య (Virgo): ఈ రాశిలోనే శుక్ర సంచారం జరుగుతుంది కాబట్టి వీరు ఆర్థికంగా పురోగమిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారు విజయాన్ని సాధిస్తారు. 

మిధునరాశి (Gemini): ఆస్తికి సంబంధించి లాభపడతారు. ఆర్థికంగా మెరుగు పడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనారోగ్యం నుండి బయటపడతారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. 

కర్కాటకం(Cancer): ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. రుణ సంబంధిత సమస్యలు చాలా వరకు పరిష్కరించబడతాయి. 

Also Read: Shani Margi 2022: అక్టోబరు 24న గమనంలో శని... ఈ 5 రాశులవారు పట్టిందల్లా బంగారమే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News