Bengaluru Chariot Collapses: బెంగళూరు (రూరల్)లోని హుస్కూర్ మద్దూరమ్మ దేవాలయం జాతర వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలన నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని రథోత్సవం వేడుక ప్రారంభమైంది. కానీ ఇంతలో ఊహించని ఘటన జరిగింది.
Shepal Snakes Village: అక్కడ పాములు స్వేచ్చగా మనుషుల మధ్యలో తిరుగుతాయి. పొరపాటున కూడా ఎవరికి హనీ కల్గించవు. అక్కడ పాముల కోసం ప్రతిఒక్కరి ఇంట్లో ప్రత్యేకంగా గదులు ఉంటాయంట. ఈ వింత గ్రామం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Python Climb Tree: ఒక కొండ చిలువ భారీ చెట్టును తోకతో చుట్టేసుకుంది. అంతటితో ఆగకుండా.. తన తోకను ఆధారంగా చేసుకుని ఎత్తుగా ఉన్న చెట్టుమీదకు ఎక్కింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bull Attacks Scooter:ఒక మహిళ గంగిరెద్దును తీసుకెళ్తుంది. ఇంతలో దానికి ఏమనిపిచ్చిందో కానీ, ఎదురుగా వస్తున్న స్కూటరిస్టుపై దాడిచేసింది. వెంటనే అతనిపై నుంచి దూకీ పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Man Dangerous Stunt: ఒక వ్యక్తి ట్రైన్ రూఫ్ మీద పడుకుని రచ్చ చేశాడు. న్యూఢిల్లీ నుంచి గోరఖ్ పూర్ వరకు కూడా అతను రూఫ్ మీద పడుకునే జర్నీచేసినట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chocolate Banana Dosa:మనలో చాలా మంది దోశలను ఎంతో ఇష్టంతో తింటారు. కొందరు ఉదయాన్నే ఆనియన్ దోశ, సెట్ దోశ, ఉప్మా దోశలను తింటుంటారు. ముఖ్యంగా దోశలలో బోలేడు వెరైటీస్ ఫుడ్ ప్రియులకు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mumbai Woman With 4 Lakhs:ముంబాయికి చెందిన కుటుంబమంతా కలిసి ఏడాదికి రూ.4 లక్షలు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో వీరి ఇంట్లోని అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.యువతికి కాబోయే వరుడి విషయంలో కొన్ని డిమాండ్ మ్యాట్రిమోనీలో పొందుపర్చారు. అవి చూసిన సదరు మ్యాట్రిమోనీ వారు షాకింగ్ తో తెల్లముఖం వేశారు. ఈ ఘటన వైరల్ గా మారింది.
Snake Viral Video: యువతి కింగ్ కోబ్రా ముందు ఏమాత్రం భయంలేకుండా కూర్చుంది. అంతటితో ఆగకుండా.. కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టుకుంటూ వింతగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Teen Girls Fighting: ఇద్దరమ్మాయిలు బస్సులో కొట్టుకోంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్ లు కూడా వీరిని ఆపే సాహాసం మాత్రం అస్సలు చేయడంలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pregnant Colleague: ప్రెగ్నెంట్ మహిళలకు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆర్గనైజేషన్స్ ఆరునెలలపాటు ప్రసూతీ సెలవులు ఇస్తుంటాయి.ఇది ఆయా ప్రభుత్వాలు, కంపెనీ పాలసీల ప్రకారం ఎక్కువగానే ఉండొచ్చు. మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండటంత పాటు, సరైన ఫుడ్ తీసుకొవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.