Viral video: రా రా రక్కమ్మ.. పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వీడియో చూస్తే ఆపుకోలేరు..

Viral video: పెళ్లిలో రా రా రక్కమ్మ పాటకు నవవధువు మాస్ స్టెప్పులు వేసింది. వరుడి ముందు ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

Last Updated : Apr 25, 2024, 07:22 PM IST
  • పెళ్లిలో నవవధువు అదిరిపోయే స్టెప్పులు..
  • సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో..
Viral video: రా రా రక్కమ్మ.. పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వీడియో చూస్తే ఆపుకోలేరు..

Bride Mass Steps In Wedding: సోషల్ మీడియా పుణ్యామాని చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సంపాదిస్తున్నారు.  ఒకప్పుడు తమలోని టాలెంట్ చూపించడానికి సరైన ప్లాట్ ఫామ్ లు లేక జనాలు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చాలా మంది తమకు నచ్చినట్లు టాలెంట్ ను వీడియోలు, రీల్స్ తీసుకుని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటాయి. పెళ్లిలో జరిగిన వెరైటీ ఘటనలు, ఫన్నీ సంఘటనల వల్ల ఆ వివాహాలు వార్తలలో ఉంటాయి. కొందరు పెళ్లిళ్లలో కావాలని చేస్తారో.. పబ్లిసిటీల కోసం చేస్తారో కానీ వెరైటీగా ప్రవర్తిస్తుంటారు.

 

 

పెళ్లిపీటల మీదకు వెరైటీగా ఎంట్రీ ఇస్తుంటారు. పెళ్లిలో సరదాగా వరుడిని ఆటపట్టిస్తుంటారు. కొన్నిసార్లు ఇది ఒక పరిధిని దాటిపెళ్లిళ్లు క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా లేకపోలేదు. కొందరు వధువులు పెళ్లిళ్లలో సరదాగా డ్యాన్సులు చేస్తుంటారు. తమ పెళ్లి జరుగుతున్న ఆనందంలో అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటారు. ఇలాంటి ఒక వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

సాధారణంగా మూవీస్ లో కొన్ని పాటలు జనాల్లో తొందరగా వెళ్లిపోతుంటాయి. ఇలాంటి మాస్ బీట్ ఉన్న పాటకు చాలా మంది స్టెప్పులు వేస్తు తరచుగా వీడియోలు చేస్తుంటారు. ఇక్కడ కూడా ఒక పెళ్లికూతురు స్టేజీ మీదనే డ్యాన్స్ చేసి పెళ్లికొడుకునే ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా యువతి కూడా ఏమాత్రం తోణకకుండా అందరి ముందు మెస్మరైజింగ్ లు స్టెప్పులు వేస్తు అదరగొట్టింది.

Read More: Angry Girl Acid attack On Boyfriend: పెళ్లిలో ఊహించని ఘటన.. వరుడిపై యాసిడ్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్..

ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. ఏమన్న స్టెప్పులు వేస్తుందా... అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి అందంగా ఉన్న యువతి భార్యగా రావాలంటే పెట్టిపుట్టాలి కదా.. అంటూ మరికొదందరు కామెంట్లు చేస్తున్నారు. వావ్.. యువతి మంచి డ్యాన్సర్ ఏమో.. అందుకు అదిరిపోయే స్టెప్పులు వేస్తుందంటూ ఇంకొందరు సూపర్.. అంటూ కొత్త పెళ్లికూతురు టాలెంట్ ఫిదా అవుతున్నారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x