Shoes Thieve Arrested By Uppal Police: ఇన్నాళ్లు రకరకాల దొంగతనాల గురించి విని ఉంటారు.. కానీ ఇలాంటి దొంగను మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు.. విని ఉండరు. బంగారం, వెండి, వజ్రాలను వదిలేసి కేవలం బూట్లను దొంగతనం చేసే దొంగ పోలీసులకు చిక్కాడు.
Uppal Skywalk Liftb Stuck: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్కైవాక్‌లో లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్‌లోకి వెళ్లిన అనంతరం తలుపులు తెరచుకోకపోవడంతో ముగ్గురు విద్యార్థులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి తలుపులు తెరవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Kumaradevam Movie Tree Collapse: సినిమా చెట్టుగా గోదావరి నది ఒడ్డున ఉన్న భారీ వృక్షం కుప్పకూలింది. వందేళ్లకు పైగా వయసు ఉన్న ఆ చెట్టు కూలిపోవడంతో సినీ రంగానికి ఒక మంచి లోకేషన్ కోల్పోయినట్టు కనిపిస్తోంది.
GT World Mall Security Staff Denied Entry To Farmer: మరో వివాదం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఒక కమర్షియల్ మాల్లో లుంగీ కట్టిన రైతులను అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Bride Cancelled Her Wedding Due To Groom Not Read Second Table In UP: అమ్మాయిల ఆలోచన తీరు మారడంతో పెళ్లి కాని అబ్బాయిలకు ఇబ్బంది వచ్చింది. తాజాగా ఓ యువతి చేసిన పనితో వరుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
Viral Incident: అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య 'మోమోస్' చిచ్చు రేపింది. అది కాస్త చినిగి చినిగి విడాకుల దాకా చేరింది. ఈ కేసును చూసి పోలీసులు విస్తుపోయారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.