Viral Video Today: అమ్మ బాబోయ్‌ ఇంత పెద్దా పామా.. మీరు ఇది చూశారా..!

Viral Video Today: పాము అంటే చాలా మందికి భయం.. పాముని చూసి భయపడని వారుండరు. పాముల్లో చాలా రకాలుంటాయి. కొన్నింటిలో విషం ఉండదు.. కానీ కాటు వేస్తాయి. ఈ కాటు వల్ల మానవ శరీరానికి ఎలాంటి ప్రభావం ఉండదు. కొంతమందికి పాములు చూడడానికి ఇష్టపడ్డా.. మరి కొందరు భ‌యంతో ప‌రిగెత్తుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 05:43 PM IST
  • జనావాసాలవైపు అనకొండ
  • నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో
  • ఎవరికి హాని చేయకపోవడంతో ఊపిరి పిల్చుకున్న ప్రజలు
Viral Video Today: అమ్మ బాబోయ్‌ ఇంత పెద్దా పామా.. మీరు ఇది చూశారా..!

Viral Video Today: పాము అంటే చాలా మందికి భయం.. పాముని చూసి భయపడని వారుండరు. పాముల్లో చాలా రకాలుంటాయి. కొన్నింటిలో విషం ఉండదు.. కానీ కాటు వేస్తాయి. ఈ కాటు వల్ల మానవ శరీరానికి ఎలాంటి ప్రభావం ఉండదు. కొంతమందికి పాములు చూడడానికి ఇష్టపడ్డా.. మరి కొందరు భ‌యంతో ప‌రిగెత్తుతారు. మ‌రి.. ఏకంగా పెద్ద పాము.. ఆయితే ఏకంగా పెద్ద పాము..  20 అడుగుల పాము ఇంటి దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది..? అయితే తాజాగా ఇలాంటి పాముకు సంబంధించిన నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోలో మనం పెద్ద కొండచిలువలు చూడొచ్చు.. నెమ్మదిగా పాకుతూ జనావాల వైపుకు పాకుతూ వెళ్తూ ఉంటుంది. అయితే పెద్ద పెద్ద జంతువులను తినే సమర్థ్యం కలిగి ఉన్న పాము జనావాసాల వైపుకు రావడంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎవరికి హాని కలిగిస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క సారి ఇద్దరి వ్యక్తులను తినే సమర్థ్యం కలిగుంటుంది. అయితే ఈ వీడియో పట్ల చాలా మంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఇది నిజమైన పాము కాదని కామెట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో నిజతమేనని.. ఈ వీడియో చూసి పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meme wala (@memewalanews)

వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెద్ద పాము జనావాసాలవైపు వెళ్తుంది. కానీ అక్కడా జనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. అయితే ఈ వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి మాత్రం ఎలాంటి హాని కలిగించలేదు. ఈ వీడియోను memewalanews అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతున్నారు.

Also Read: మహిళకు ముద్దులు, హగ్గులు ఇచ్చిన రెండు సింహాలు.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు! 

Also Read: Non-Veg in Sawan: శ్రావణమాసంలో ఎందుకు నాన్‌వెజ్ తినకూడదో తెలుసా..?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News