Good Luck Tips: రాత్రి పడుకునే మందు ఈ చిన్న పనిచేస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా!

Good Luck Tips:  మీ అదృష్టాన్ని మార్చే అనేక చిట్కాలు ఆస్ట్రాలజీలో  చెప్పబడ్డాయి. ఇవి చేయడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 10, 2022, 12:35 PM IST
Good Luck Tips: రాత్రి పడుకునే మందు ఈ చిన్న పనిచేస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా!

Good Luck Tips for Money: నిద్రలేవగానే దేవుడిని తలుచుకుంటే ఆ రోజుంతా హాయిగా గడిచిపోతుందని, అంతేకాకుండామనం తలపెట్టిన పని పూర్తవుతుందని పెద్దలంటారు. అయితే పడుకునే ముందు కూడా మీ ఇష్టదైవాన్ని  తలచుకుంటే మీ జీవితం మారిపోతుందని జ్యోతిష్యశాస్తం (Astrology) చెబుతోంది. అయితే రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయాలి. అవేంటో తెలుసుకుందాం. 

అదృష్టాన్ని మార్చే పనులు..
>> రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లను తలకు దగ్గర పెట్టుకుని నిద్రపోండి. ఉదయం లేచిన తర్వాత ఈ నీటిని ఇంటి బయట లేదా ఏదైనా మొక్కకు పోయండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూలత తొలగిపోతుంది. అంతేకాకుండా చెడు కలలు కూడా రావు.  
>> ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు కోసం.. నిద్రపోయే ముందు ఇంటి వంటగదిని శుభ్రం చేసి పడుకోండి. వంటగదిలో మురికి పాత్రలను ఉంచవద్దు. ఇలా చేయడంతో తల్లి లక్ష్మికి కోపం వస్తుంది. 
>> రాత్రి పడుకునే ముందు ఇల్లు ఊడ్చకండి. ఇలా చేయడం వల్ల తల్లి లక్ష్మి ఆగ్రహానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
>> ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి దుర్గా సప్తశతి పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల వ్యక్తికి గౌరవం మరియు కీర్తి లభిస్తుందని నమ్ముతారు. నిత్యం ఈ పారాయణం చేయడం వల్ల వ్యక్తి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

Also Read: Pinky Finger: మీరెలాంటి వారో మీ చిటికెన వేలు చెప్పేస్తుంది.. ఎలాగో తెలుసా...   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News