Dethadi Harika eliminated: బిగ్ బాస్ ఫైనల్ నుంచి దేత్తడి హారిక ఔట్

Dethadi Harika eliminated from Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలెలో ఐదుగురు ఫైనలిస్టులలోంచి దేత్తడి హారిక ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఐదుగురు సభ్యులలో ఎలిమినేట్ అయిన తొలి సభ్యురాలు దేత్తడి హారికనే అయ్యింది.

Last Updated : Dec 20, 2020, 11:22 PM IST
Dethadi Harika eliminated: బిగ్ బాస్ ఫైనల్ నుంచి దేత్తడి హారిక ఔట్

Dethadi Harika eliminated from Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలెలో ఐదుగురు ఫైనలిస్టులలోంచి దేత్తడి హారిక ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఐదుగురు సభ్యులలో ఎలిమినేట్ అయిన తొలి సభ్యురాలు దేత్తడి హారికనే అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కౌర్ దగ్గరుండి దేత్తడి హారికను హౌజ్‌లోంచి బయటకు తీసుకొచ్చారు.

Trending News