Naveen Polishetty in Indian Idol Season 3: ‘ది కింగ్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ హీరో నవీన్ పోలిశెట్టి మళ్లీ రంగంలోకి దిగాడు. అంతేకాదు గాయం నుంచి కోలుకున్న తర్వాత నవీన్ పోలిశెట్టి తాజాగా ఆహా ఓటీటీలో అలరించారు. అంతేకాదు ఈ వీక్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో 21, 22వ ఎపిసోడ్లలో మరోసారి తన ఎనర్జీటిక్ ప్రెజెన్స్ తో అదరగొట్టారు. షో లో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేసి అభిమానులను అలరించాడు.
ట్యాలెంట్ పవర్ హౌస్ అయిన నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఈ వారం రాబోతోంది. తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఈ షోలో నవీన్ పడిన రెండు పాటలకు ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసాయి.
ఈ ఎపిసోడ్స్ లో చాలా హైలెట్స్ వున్నాయి. నవీన్ గాయం నుంచి కోలుకున్న తన జర్నీని చెప్పిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చింది. ఆ కష్టమైన క్షణాలని కూడా చాలా హ్యూమర్స్ గా చెప్పడం ప్రేక్షకులను అలరించేలా ఉంది. కష్టాన్ని కూడా ఎంత తేలిగ్గా దాటోచ్చో నవీన్ చెప్పిన తీరు ఇన్ స్పైర్ కలిగించింది. అంతేకాదు హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది.ఈ ఇక ఎపిసోడ్ లో నవీన్ పేల్చిన కామెడీ పంచులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ గ్రౌండ్ బ్రేకింగ్ ఎంటర్ టైన్మెంట్ ఎపిసోడ్ కోసం ఆహా లో శుక్రవారం,శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3ని మిస్ అవ్వకండి
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి