Heart Healthy Tips: పాల పదార్థాలు మనకు సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటాం. ఎందుకంటే ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం, విటమిన్ డి ఉండటం వల్ల పాల పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే దీంతో ఆరోగ్యకరమని తీసుకుంటాం. అయితే కొన్ని రకాల పాల పదార్థాలు తీసుకోవడం వల్ల అందులో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేసి గుండె సమస్యలను తీసుకువస్తాయి దీంతో స్ట్రోక్, కార్డియాక్, గుండెపోటు వంటి సమస్యలు రావచ్చు.
పాల పదార్థాల్లోనూ ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఇది కార్యవర్గ సమస్యలకు దారితీస్తుంది అలాంటి ఐదు పాల పదార్థాలకు మీరు కచ్చితంగా దూరంగా ఉండాలి అవి ఏంటో తెలుసుకుందాం..
ఫుల్ ఫ్యాట్ డైరీ..
హోల్ మిల్క్ క్రీమ్ ఫుల్ ఫ్యాట్ చీజ్ బటర్ ఇందులో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఎక్కువ మోతాదులో ఉంటాయి మీతో గుండా సమస్యలు వస్తాయి అందుకే లో ఫ్యాట్ లేని పాల పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో శాచ్యురేటెడ్ కొవ్వులు తక్కువ మోతాదులో ఉంటాయి దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
స్వీట్ కండెన్స్డ్ మిల్క్..
స్వీట్ కండెన్స్డ్ మిల్క్ లో షుగర్ క్యాలరీలు అధిక మోతాదులో ఉంటాయి దీంతో బరువు విపరీతంగా పెరిగిపోతారు దీనివల్ల గుడ్డ సమస్యలు కూడా వస్తాయి ఒకవేళ మీరు వండుకునే ఆహార పదార్థాలలో కండెన్స్డ్ మిల్క్ ఉపయోగించాలి అనుకుంటే స్వీట్ లేని కండెన్స్డ్ మిల్క్ ను మాత్రమే ఉపయోగించండి లేకపోతే దీనికి బదులుగా ఇతర పదార్థాలను వేయడం అలవాటు చేసుకోండి.
ఇదీ చదవండి: నోరూరించే రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..
ఐస్ క్రీమ్..
ఐస్ క్రీమ్ లో కూడా షుగర్ అధిక మోతాదులో ఉంటాయి అంతేకాదు ఇందులో శాచ్యురేటెడ్. కొవ్వులు క్యాలరీలు ఎక్కువ మోతాదులు ఉంటాయి ఇది గుండె ఆరోగ్యానికి చెడు చేస్తుంది. వీటికి బదులుగా ఫ్రోజెన్ యోగార్ట్ ఇంట్లో చేసుకునే కొన్ని ఫ్రూట్ డెజర్ట్ లు తీసుకోవాలి దీంతో మీ పంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..
ఫ్లేవర్డ్ యోగర్ట్..
టేస్ట్ చాలా బాగుంటుంది కదా అని చాలా మంది ఫ్లేవర్డ్ యోగర్ట్‌ని తీసుకుంటారు. అయితే ఇందులో చక్కెర స్థాయిలో అధిక మోతాదులో ఉంటాయి. దీంతో బరువు కూడా పెరిగిపోతారు. ఇది మళ్ళీ గుండె సమస్యలకు దారితీస్తుంది. మీకు ఎప్పుడైనా యోగార్టు తినాలని అనిపిస్తే ప్లైన్ యోగర్ట్ ,చక్కెర లేని యోగర్ట్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. అంతేకాదు మీరు ప్లైన్ యోగర్ట్‌తో ఫ్రెష్ ఫ్రూట్స్ వేసుకొని తయారు చేసుకుంటే కూడా ఆరోగ్యకరం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter