Vivo Y56 5G Price Cut: ఎప్పటి నుంచో రూ.10 వేల నుంచి రూ. 15 వేల లోపు మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం అమెజాన్ ప్రత్యేకమైన డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా వీవో గతంలో లాంచ్ చేసిన Vivo Y56 5G మొబైల్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్‌పై అమెజాన్ అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఇది మార్కెట్‌లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.15,999 కాగా.. ఈ ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా రూ.750లోపే ఈ కొత్త మొబైల్‌ను పొందవచ్చు. దీంతో పాటు ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అమెజాన్ ఈ మొబైల్‌పై అదనంగా అందిస్తున్న ఆఫర్స్ ఎంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే అమెజాన్ ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.800 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొన్ని బ్యాంక్‌లకు సంబంధించి క్రెడిట్ కార్లను వినియోగించి బిల్ చెల్లిస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఎక్చేంజ్ ఆఫర్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి రూ. 14,650 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ అనేది పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. కండీషన్ బాగుంటే ఈ తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ మొబైల్‌ను రూ. 1,500కే పొందవచ్చు.
ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:
ఈ Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, ఇది 6.58 అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆప్షన్‌తో వచ్చింది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimension 700 5G చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా అద్భతమైన LED ఫ్లాష్ కూడా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇతర ఫీచర్స్:
50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరా
2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్
Funtouch OS 13
బ్లూటూత్ 5.1
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి