Weight Loss Flour: బరువు తగ్గడానికి ఏ పిండి బెస్ట్.. 5 ఆరోగ్యకరమైన పదార్థాలు మీ బెల్లీ ఫ్యాట్ కి చెక్ పెడతాయి..

Weight Loss Flour:  ఇందులో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎంతో ఆరోగ్యకరం. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఎలాంటి పిండి తీసుకొని దాంతో చపాతీలు తింటే ఆరోగ్యకరమో తెలుసుకుందాం

Written by - Renuka Godugu | Last Updated : Aug 20, 2024, 09:14 PM IST
Weight Loss Flour: బరువు తగ్గడానికి ఏ పిండి బెస్ట్.. 5 ఆరోగ్యకరమైన పదార్థాలు మీ బెల్లీ ఫ్యాట్ కి చెక్ పెడతాయి..

Weight Loss Flour: బరువు తగ్గాలని చాలామంది అన్నానికి బదులుగా చపాతీలు, రోటీలు తింటారు అయితే కొన్ని రకాల పిండి పదార్థాలతో మాత్రమే బరువు ఈజీగా తగ్గగలుగుతారు అయితే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఏ పిండి తింటే బరువు తగ్గుతారు తెలుసుకుందాం.

ఏ పిండి పద్ధతే అది తీసుకుంటే మీ డైట్ ని నాశనం చేస్తుంది. అందుకే కొన్ని రకాల పిండి పదార్థాలు ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు వీటితో బరువు కూడా సులభంగా తగ్గుతారు. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎంతో ఆరోగ్యకరం. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఎలాంటి పిండి తీసుకొని దాంతో చపాతీలు తింటే ఆరోగ్యకరమో తెలుసుకుందాం దీనివల్ల బెల్లీ ఫ్యాట్ కూడా త్వరగా కరిగిపోతుంది.

 బాదం ఫ్లోర్..
బాదంతో తయారుచేసిన పిండిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి రెగ్యులర్గా మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి ఎక్కువ కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి అంతేకాదు ఇందులో గ్లైసిమిక్స్ సూచి కూడా తక్కువగా ఉంటుంది దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవు.

ఇదీ చదవండి: రుచికరమైన చికెన్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? ఎవరు చేసినా రుచి అదిరిపోతుంది..

శనగపిండి..
శనగపిండితో తయారుచేసిన ఆహారాలు కూడా మన ఆరోగ్యానికి మంచివి ఎందుకంటే ఇందులో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఇది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఆహారం ఎందుకంటే ఇందులో కూడా లైసెన్స్ వచ్చి తక్కువగా ఉంటుంది దీంట్లో షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగవు నియంత్రణలో ఉంటాయి బరువు నియంత్రించుకునే వాళ్ళు శనగపిండి తీసుకోవాలి.

క్వినోవా..
క్వినోవాలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇందులో ఏమైనా ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఇది బరువు వెయిట్ లాస్ లో జర్నీలో ఉన్నవారికి ఎంతో మంచివి ఇది క్వినోవా కండరాల అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది జీర్ణక్రియకు తోడ్పడుతుంది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది.

 ఓట్స్..
ఓట్స్ లో కూడా ఓట్స్ తో తయారు చేసిన పిండి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎందులో కరిగే ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియకు తోడుపడుతుంది ఓట్స్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారికి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం సమతుల్ ఆహారం అని చెప్పవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

ఇదీ చదవండి:    యమ్మీ దమ్ ఆలూ రిసిసీ.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..

కొబ్బరి పిండి..
 కొబ్బరి పిండిలో కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులో ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News