Peanuts: ఉక్కులాంటి దృఢమైన కండలు.. శరీరానికి శక్తినిచ్చే ఈ పప్పు నానబెట్టుకుని తినండి..

Peanuts Health Benefits: పల్లీలు రుచికరంగా ఉంటాయి. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి.. వీటిని వంటలు వినియోగించి వివిధ రకాలుగా వండుకోవచ్చు. ఉడికించుకొని స్నాక్ మాదిరి కూడా తింటారు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ప్రయోజనాలు కలుగుతాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jan 15, 2025, 09:27 AM IST
Peanuts: ఉక్కులాంటి దృఢమైన కండలు.. శరీరానికి శక్తినిచ్చే ఈ పప్పు నానబెట్టుకుని తినండి..

Peanuts Health Benefits: పల్లీలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన ఖనిజం. పల్లీలను కొలెస్ట్రాల్ మాదిరి తీసుకోవడం వల్ల ఆరోగ్యకరం కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. పల్లీలలో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇందులో ఒలియాక్ యాసిడ్‌ ఉండటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది.. దీంతో అర్టెరీ డిసీస్ రాకుండా ఉంటాయి స్ట్రోక్ సమస్యను తగ్గించేస్తుంది.

 పల్లీలు స్నాక్ మాదిరి తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి కార్సినోజెనిక్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఎందుకంటే పల్లీలలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి సాగే గుణాన్ని అందించి ముఖంపై మచ్చలు గీతలను తొలగిస్తుంది. దీంతో వృద్ధాప్య సమస్యలు త్వరగా మీ దరిచేరవు. పల్లీలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల ముఖం కాంతివంతమవుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు పల్లీలను డైట్లో చేర్చుకోవాలి. ఓ గుప్పెడు పల్లీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు తోడ్పడుతుందని కొన్ని నివేదికలు తెలిపాయి. ఒబేసిటీ సమస్య ఉన్నవారు వారంలో రెండు సార్లు పల్లీలు తీసుకోవాలి. పల్లీలను నేరుగా తినలేని వారు పీనట్ బట్టర్‌ బ్రెడ్ వేసుకొని ఉదయం పూట తీసుకోవాలి. ఇది మార్నింగ్‌ బ్రేక్‌ ఫాస్ట్‌లోకి తీసుకోవాలి. దీంతో బ్రేక్‌ఫాస్ట్‌ కూడా ఆరోగ్యకరంగా పూర్తవుతుంది. బరువు తగ్గాలని కోరుకునేవారు ఈ పల్లీలను స్కాక్‌లా తినాలి. ఇది ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు తోడ్పడుతుంది. పల్లీలు ఆహారంలో తినవచ్చు. ఇది చిక్కీల మాదిరి కూడా తినవచ్చు.

ఇదీ చదవండి: అదేంటి శోభిత అలా చేసింది? అవిలేకుండా పండుగపూట అడ్డంగా దొరికిపోయింది..!షాక్‌లో ఫ్యాన్స్‌..  

 అంతేకాదు పల్లీలు డైట్లో చేర్చుకోవడం వల్ల డిప్రెషన్ సమస్య తగ్గుతుంది. పల్లీలలో ట్రిప్టోఫిన్‌ ఉంటుంది ఇది సెరోటినైన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. డిప్రెషన్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది తక్కువగా ఉంటే డిప్రెషన్ కి గురవుతారు. ఆరోగ్యకరమైన సెరోటినైన్ నిర్వహణకు తోడ్పడుతాయి. పల్లీలు రెగ్యులర్‌గా మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల డిప్రెషన్ కు దూరంగా ఉంటారు.

 ఇక పల్లీలు అద్భుత వరం అని నిరూపించే మరో లాభం క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాటం పల్లిలలో పోలిఫైనోలిక్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. ముఖ్యంగా కడుపు సంబంధిత క్యాన్సర్లకు ఇది చెక్ పెడుతుంది. పల్లీలు కేన్సర్‌కు వ్యతిరేకంగా ఓ షీల్డ్ మాదిరి పని చేస్తుంది. ఇది కార్సినోజెనిక్ నైట్రోస్మైన్స్ ఉత్పత్తిని  పరిమితిలో ఉంచుతుంది. దీంతో కేన్సర్‌ రాకుండా ఉంటుంది.

పల్లీలను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకున్న వారికి స్ట్రోక్ సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఇది స్ట్రోక్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అదుపులో ఉంటాయి ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుప్పెడు పల్లీలు రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. వీటితో మీ కండలు కూడా దృఢంగా మారతాయి.

ఇదీ చదవండి:  రైతులకు అదిరిపోయే శుభవార్త.. వచ్చే నెల నుంచే ఖాతాల్లో రూ.10,000..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News