High Cholesterol: ప్రస్తుతం చాలా మందిలో కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. అయితే శరీరంలో చెడు కొవ్వు పెరగడం వల్ల గుండె పోటు, మధుమేహం సమస్యల వస్తున్నాయి.ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా తప్పకుండా పలు రకాల జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాల పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాదపడేవారు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్‌ను ఎలా నియంత్రించాలో తెలుసా..?:
కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవాలనుకుంటే నూనె అతిగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బ్లాక్ టీ, గ్రీన్ టీలను కూడా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండే ఫుడ్స్‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా డ్రైఫ్రుట్స్ కూడా ప్రతి రోజూ డైట్స్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బాదంపప్పులను కూడా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ 7 నుంచి 9 బాదం పప్పులను ప్రతి రోజూ తినండి.
మొలకెత్తిన గింజలను కూడా ప్రతి రోజూ తీసుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు వీటిని ప్రతి రోజూ తీసుకుంటే కొవ్వు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా వీటిని ప్రతి రోజూ తిన్న తర్వాత వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ ఆహారాల్లో ఆకు పచ్చని కూరగాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పాల ఉత్పత్తులను పరిమిత పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: NTR 30 Update: నందమూరి ఫాన్స్ కి కొంచెం ఇష్టం కొంచెం కష్టం.. కొరటాల శివ ఏంటి ఇలా చేశాడు?
Also Read: Chiranjeevi : పవన్ ను తిట్టినోళ్లే పెళ్లిళ్లకు, పేరంటాలకు రమ్మని బతిమిలాడతారు.. చిరు కీలక వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook