Nutrients In Pomegranate: ప్రతిరోజు దానిమ్మపండ్లను తీసుకోవడం కారణంగా ఆరోగ్యనికి మేలు కలుగుతుంది. దానిమ్మ పండును ఆహారంలో ఒక భాగంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఎంటో తెలుసుకుందాం.
✤ దానిమ్మ పండు తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించడం చాలా ఉపయోగపడుతుంది.
✤ ప్రతిరోజు దానిమ్మ పండు తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు సమస్యల బారిన పడకుండా ఉంటాము.
✤ అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజు దానిమ్మపండు తీసుకోవడం వల్ల అదుపులో ఉంచుతుంది.
✤ దానిమ్మ పండు వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
✤ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Also read: Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..? అల్లంతో సమస్యకు చెక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి