Diwali Bonus and DA Hike to Govt Employees: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు డీఏ, బోనస్‌లు ప్రకటించాయి. డియర్నెస్ అలవెన్స్ పెంపు, బోనస్‌తో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీగా డబ్బులు జమకానున్నాయి. ఈ దీపావళికి ఉద్యోగుల ఆనందం రెట్టింపు కానుంది. ఏ రాష్ట్రం ఎంత డీఏ, గ్రాట్యుటీ పెంచాయో ఇక్కడ తెలుసుకుందాం..
For Diwali Tomorrow Also Half Day Holiday For Schools And Colleges: విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే నాలుగు రోజులు సెలవు ప్రకటించగా అదనంగా మరో సగం రోజు కూడా సెలవు ప్రకటించింది.
Lamborghini Free With Luxury Villa: లగ్జరీ విల్లా కొనే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ కళ్లు చెదిరే ఆఫర్ మీరు కనీవినీ ఎరుగరు. తమ రియల్ ఎస్టేట్ సంస్థలో విల్లా కొన్నవారికి ఏకంగా లంబోర్గిని కారునే ఉచితంగా ప్రకటించింది. ఈ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ ఆఫర్ ప్రకటించింది.
November Bank Holidays: అక్టోబర్ నెల ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. నవంబర్ నెలలో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా ఓసారి చెక్ చేద్దాం.
Kerala Fire Shocking visuals: పండుగ ముందు విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా పేలి ఎనిమిది పరిస్థితి విషమించడంతోపాటు మరో 150 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి కేరళ కాసరగోడ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వారిని కన్నూర్, కాసర్‌గఢ్, మంగళూరులోని వివిధ ఆస్పత్రిల్లో చేర్పించారు. విరకంబు ఆలయ పరిసరా ప్రాంతాల్లో భారీ ఎత్తున బాణాసంచా నిల్వ చేయడంతో ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Bank Holidays: ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లే ఆలోచన ఉంటే ఒకసారి బ్యాంకు సెలవుల జాబితా చెక్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈసారి దీపావళి సెలవులున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగిన తరువాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మరో రాష్ట్ర ప్రభుత్వం డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
New Pension Rule: పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఇవ్వనుంది. ఇకపై 80 ఏళ్లు దాటినవారికి అదనంగా పెన్షన్ లభించనుంది. ఈ మేరకు పెన్షన్ నిబంధనలు మారాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NO OTP: వన్ టైమ్ పాస్వర్డ్...ఓటీపీ ప్రస్తుతం సాధారణమైపోయిది. ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు జరపాలన్నా ఓటీపీ తప్పనిసరిగా మారింది. ఓ వైపు ఓటీపీ షేర్ చేయవద్దని చెబుతూనే ఓటీపీ వినియోగం పెరిగిపోయింది. ఇక త్వరలో ఈ ఓటీపీ సమస్యకు చెక్ పెడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Slowest Train in India: ఇండియన్ రైల్వే కొన్ని లక్షల మందిని ప్రతిరోజూ తమ గమ్య స్థానాలకు చేరుస్తుంది. నిత్యం వేల వందలాది రైళ్లు ప్రయాణిస్తూనే ఉంటాయి. సరసమైన ధరల్లో అందుబాటులో ఉండటం, తక్కువ సమయంలో గమ్య స్థానానికి చేర్చడంతో మన దేశంలో ఎక్కువ శాతం మంది రైలులో ప్రయాణం చేస్తారు. అయితే, దేశంలోనే నెమ్మదిగా వెళ్లే రైలు ఏది మీకు తెలుసా? అదే హౌరా నుంచి అమృతసర్ వెళ్లే రైలు. ఇది దేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు.
stampede at bandra railway station: బాంద్రాలోని రైల్వేస్టేషన్ లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ప్రయాణికులు వందల మంది ఒకరి మీద మరోకరు పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Sabarimala: అయ్యప్ప స్వాములకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ పలు నిబంధనలు సడలించింది.
BSNL Net Speed: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తుంది. పెరిగిన టెలికాం ధరల తర్వాత భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL)అద్భుతమైన ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకువస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4జి సేవలను ప్రారంభించడానికి తీవ్ర కసరత్తు చేస్తుంది. వచ్చే ఏడాది 5జీ సేవలను కూడా ప్రారంభిస్తామని చెప్పింది.
Sabarimala Pilgrims: శబరిమల భక్తులకు శుభవార్త. పౌర విమానయాన శాఖ కొన్ని ఆంక్షలు సడలించింది. కేబిన్ లగేజ్‌లో కొన్ని కీలకమైన వస్తువులను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఇది నిజంగా శబరిమల భక్తులకు అద్భుతమైన అవకాశం కాగలదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగి అయినా లేక ప్రైవేట్ ఉద్యోగి అయినా దీర్ఘకాలం ఓ సంస్థలో పనిచేసినప్పుడు గ్రాట్యుటీ రూపంలో గిఫ్ట్ లభిస్తుంది. అయితే చాలామందికి ఈ గ్రాట్యుటీ విషయంలో సందేహాలుంటాయి. గ్రాట్యుటీ ఎంతకాలానికి వర్తిస్తుంది, ఎవరెవరికి, ఎంత చెల్లిస్తారు, ఎలా లెక్కిస్తారనేది తెలుసుకోవల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.