Munawar Faruqui: లారెన్స్ బిష్ణోయ్.. కాంట్రవర్సీ ప్రస్తుతం ఎంతటి సంచలనం క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతూ..అతడిని హతమార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈయన నెక్స్ట్ టార్గెట్ హిందూ మతాన్ని అవహేళన చేసిన ఒక బాలీవుడ్ స్టార్ కమెడియన్ అంటూ మరో వార్త వినిపిస్తోంది.
Ladki Bahin Yojana For Woman: మహిళలకు ప్రభుత్వం దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. వారి ఖాతాల్లో రూ.3 వేలు జమా చేస్తుంది. సంబంధిత అధికారులు 4, 5వ విడుత కలిపి రూ.3000 అర్హులైన మహిళల ఖాతాల్లో దీపావళి బోనస్ జమా చేయడానికి ఇప్పటికే లిస్ట్ కూడా తయారు చేసింది. ఈ పథకం వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Maharashtra and Jharkhand Polling: దేశంలో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తొంది.
Baba Siddique murder: ఎన్సీపీ నేత,మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే పోలీసులు కాల్పులకు తెగబడిన వారిని అరెస్ట్ చేశారు.
Salman Khan News: బాబా సిద్ధిఖీ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేస్ లో లారెన్స్ బిష్ణోయ్..గ్యాంగ్ పేరు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాలని.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు భారతీయ జనతా పార్టీ నాయకుడు సలహా ఇవ్వడం అందరి దృష్టిని ఈ కేసు వైపు మళ్ళించింది. ఇక్కడ విశేషమేమిటంటే ఇక్కడ లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ను.. కూడా బెదిరించడం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు మీకోసం..
7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, వచ్చే వారం ప్రకటించనున్న డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెరుగుదల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాడే డీఏ 3 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు అంచనాలు వేస్తున్నారు.
7th Pay Commission DA Hike: ద్రవ్యోల్బణం నియంత్రణలో భాగంగా ఏడాదికి రెండు సార్లు అంటే జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెరుగుతుంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు జూలై డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్దీఖీ మరణం ప్రతి ఒక్కర్నీ కలచివేసింది. రాజకీయంగా కీలకనేతే కాకుండా బాలీవుడ్ పరిశ్రమలో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే బాబా సిద్దీఖీ కడచూపు కోసం పెద్దఎత్తున బాలీవుడ్ పరిశ్రమ తరలివచ్చింది. ముఖ్యంగా అతని సన్నిహిత మిత్రుడు సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ దృశ్యాలు మీ కోసం.
Atal Pension Yojana: వృద్ధాప్యంలో భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని పధకాలు అద్భుతమైన రిటర్న్స్ అందిస్తాయి. ఆలాంటి పధకమే ఇది. ఈ పధకంలో కేవలం 7 రూపాయల పెట్టుబడితో 60 వేల పెన్షన్ పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Who Is Encounter Specialist Dayanayak: మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ హత్య నిన్న రాత్రి జరిగింది. ఆగంతకులు అతనిపై రెక్కీ వేసి నిన్న శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో సిద్ధిఖీ కొడుకు ఆఫీసు బయట కాల్చి చంపారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అయితే, ఈ కేసుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు లింక్ ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును ఛేదించడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్‌కు అప్పగించారు. ఇంతకీ ఈ దయా నాయక్ ఎవరు? ఇప్పటి వరకు దాదాపు 87 ఎన్కౌంటర్లు చేసిన పోలీసు ఇన్స్పెక్టర్.
Baba Sidduque murder case: ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య ఘటన ప్రస్తుతం రాజకీయాల్లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
PM Internship Scheme Portal Open Apply: కేంద్రం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. యువత విద్య ఉపాధికి అంతరాన్ని తగ్గించడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని యువతకు అందిస్తోంది. ఈ పథకంలో యువత టాప్ 500 కంపెనీల్లో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఏడాదిపాటు ప్రతినెలా రూ.5,000 ఇంటర్న్‌కు లభిస్తుంది. మీరు కూడా వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఆ వివరాలు తెలుసుకుందాం.
PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అయితే పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా రూ.3,000 పెన్షన్ ప్రతినెలా పొందవచ్చు. ఈ బంపర్ హిట్ స్కీమ్ గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్‌గా కూడా పనిచేశారు. ముంబైలోని బాంద్రాలో శనివారం (అక్టోబర్ 12) రాత్రి 9:30 నిమిషాల సమయంలో సిద్ధికీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన నీలమ్నగర్లోని బాంద్రాలో ఉన్న సిద్ధిఖీ కొడుకు జీషాన్ ఆఫీసు బయట చోటుచేసుకుంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సిద్ధిఖీ మృతిచెందారు.
Private Company Gifted 28 Cars and 29 Bikes: తమిళనాడులోని ఓ ప్రైవేట్ కంపెనీ తన ఉద్యోగులకు దసరా సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. 28 కార్లు, 29 బైక్‌లు బహుమతులుగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే సిబ్బంది వివాహాలకు ఆ సంస్థ రూ.లక్ష ఆర్థిక సాయం కూడా అందజేస్తోంది. ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఆ కంపెనీ ఏది అని ఆలోస్తున్నారా..? ఇలాంటి కంపెనీ తమకు ఉంటే బాగుండు అని అనుకుంటున్నారా..? పూర్తి వివరాలు ఇక్కడ చదివేయండి.
నీట్ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. అయితే టాప్ మెడికల్ కళాశాలల్లో ప్రవేశం లభించాలంటే ర్యాంక్ కూడా మెరుగ్గా ఉండాలి. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని టాప్ 7 మెడికల్ కళాశాలలేవో తెలుసుకుందాం. ఈ మెడికల్ కళాశాలల ఫీజు కూడా తక్కువే.
UPSC EPFO 2024 Interview Schedule: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంటర్వ్యూ 2024 షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.
Tata Pankh Scholarship Scheme: ఆర్థిక పరిస్థితులు బాగా లేక చదువు మధ్యలోనే ఆపేయాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్ రూ.12,000 స్కాలర్షిప్ పొందే సదావకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.