రాజ్‌భవన్‌లో బయటపడిన బ్రిటీష్ కాలంనాటి పురాతన ఫిరంగులు!

రాజ్ భవన్‌లో బయటపడిన బ్రిటీష్ కాలంనాటి పురాతన ఫిరంగులు !

Last Updated : Nov 3, 2018, 10:08 PM IST
రాజ్‌భవన్‌లో బయటపడిన బ్రిటీష్ కాలంనాటి పురాతన ఫిరంగులు!

ముంబైలో ఉన్న మహారాష్ట్ర రాజ్ భవన్‌లో శనివారం ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. రాజ్ భవన్‌లో ఆవరణలోనే బ్రిటీష్ కాలంనాటి పురాతనమైన రెండు ఫిరంగులు ఇవాళ వెలుగుచూశాయి.

వీటిని సంబంధిత అధికార వర్గాలు బ్రిటీష్ కాలం నాటి ఫిరంగులు గుర్తించగా మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు వాటిని భద్రపరిచేందుకు ఆదేశాలు జారీచేశారు.

రెండు ఫిరంగులు ఒక్కొక్కటి 22 టన్నులు బరువున్నాయి.

Trending News