CA Final Result 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ 2021 ఫలితాలు విడుదల, రిజల్ట్ డైరెక్ట్ లింక్ మీకోసం

ICAI Final Result Jan 2021 Direct Link : ఛార్టెర్డ్ అకౌంటెంట్ ఫైనల్ పరీక్షల ఫలితాలను ఐసీఏఐ విడుదల చేసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సీఏ తుది ఫలితాలు విడుదల చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 22, 2021, 01:11 PM IST
  • చార్టెర్డ్ అకౌంటెంట్స్ 2021 పరీక్షా ఫలితాలు వచ్చేశాయి
  • ఫైనల్ పరీక్షల ఫలితాలను వెబ్‌సైట్‌లో ఐసీఏఐ అందుబాటులో ఉంచింది
  • వీటితో పాటు ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను సైతం విడుదల చేసింది
CA Final Result 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ 2021 ఫలితాలు విడుదల, రిజల్ట్ డైరెక్ట్ లింక్ మీకోసం

ICAI CA Final Result 2021: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) చార్టెర్డ్ అకౌంటెంట్స్(CA Exam Final Results 2021) పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. జనవరిలో నిర్వహించిన ఛార్టెర్డ్ అకౌంటెంట్ ఫైనల్ పరీక్షల ఫలితాలను ఐసీఏఐ విడుదల చేసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సీఏ తుది ఫలితాలు విడుదల చేశారు.

చార్టెర్డ్ అకౌంటెంట్స్(CA Final Result 2021) ఫైనల్ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఐసీఏఐ అందుబాటులో ఉంచింది. వీటితో పాటు ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను సైతం విడుదల చేసింది. సీఏ కొత్త, పాత పరీక్షల ఫలితాలను https://icaiexam.icai.org వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.

Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 22, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం 

సీఏ పరీక్ష రాసిన అభ్యర్థులు, విద్యార్థులు మీ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేయాలి లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. దీని తరువాత ICAI సీఏ ఫైనల్ న్యూ ఎగ్జామ్, ఓల్డ్ ఎగ్జామ్ ఫలితాలు CA ఫౌండేషన్ ఫలితాల లింక్స్ మీ కోసం ఇక్కడ ఇచ్చాము. దాని ప్రకారం మీరు లింక్ మీద క్లిక్ చేసి ఫలితాలు పొందవచ్చు.

ICAI CA Final (New) Examination Results, January 2021 కోసం క్లిక్ చేయండి - ICAI Result Jan 2021

ICAI CA Final (Old) Examination Results, January 2021 కోసం క్లిక్ చేయండి - ICAI CA Old Exam Jan 2021 Results

CA Foundation - Results January 2021

CA Final Exam 2021 Results కోసం క్లిక్ చేయండి

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధర, Silver Price  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News