Stale Chapati: రోటీలను చేసిన 14 గంటల తర్వాత తింటున్నారా.. అయితే మీకు ఈ వ్యాధులు తప్పవు..

Side Effects Of Eating Stale Chapati: పూర్వీకులు ఆహారాలను చాలా పద్ధతిగా తీసుకునేవారు. దీని వల్ల వారు చాలా దృఢంగా, శక్తి వంతంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది ప్రొసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2022, 01:27 PM IST
  • రోటీలను చేసిన 14 గంటల తర్వాత తింటే..
  • ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నాయి
  • వాంతులు కూడా రావొచ్చు
Stale Chapati: రోటీలను చేసిన 14 గంటల తర్వాత తింటున్నారా.. అయితే మీకు ఈ వ్యాధులు తప్పవు..

Side Effects Of Eating Stale Chapati: పూర్వీకులు ఆహారాలను చాలా పద్ధతిగా తీసుకునేవారు. దీని వల్ల వారు చాలా దృఢంగా, శక్తి వంతంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది ప్రొసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకుంటున్నారు. ముఖ్యంగా బయట లభించే ఆహారాలన్ని 12 గంటల తర్వాత వండినవే. అయితే ఇలాంటి ఫుడ్‌ తీసుకున్న తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. తయారు చేసి పెట్టుకున్న  పాత రోటీ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పాత రోటీ తినడం వల్ల కలిగే దుష్ర్పభావాలు:

ఫుడ్ పాయిజనింగ్:
రోటీలను చేసిన 14 గంటల తర్వాత తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఫుడ్ పాయిజనింగ్ సమస్య వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం అధికం.
 
వాంతులు రావొచ్చు:
పాత రోటీని తిన్న తర్వాత వాంతులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తినకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇవి తయారు చేసిన 14 గంటల తర్వాత  హానికరమైన రసాయనాలను తయారవుతాయని అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల వ్యాధులు సంభవించవచ్చు.

వికారం:
చాలా సార్లు పాత రోటీలో ఫంగస్, బ్యాక్టీరియా తయారు కావొచ్చు. దీని వల్ల వికారానికి దారి తీయోచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  కాబట్టి పాత రోటీలను అస్సలు తినకూడదు.

అలెర్జీ సంభవించవచ్చు:
రొట్టెల్లో బ్యాక్టీరియా వల్ల అలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో రోగనిరోధక శక్తి బలహీనంగా మారే అవకాశాలున్నాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారాన్ని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News