/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Piles Control Home Remedies In Telugu: ప్రస్తుతం పైల్స్ సమస్యలు సర్వసాధరణమయ్యాయి. చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. పైల్స్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైద్యును సంప్రదించాలి. లేకపోతే తీవ్ర నొప్పి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావొచ్చు. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పైల్స్‌ ఉన్నవారు కేవలం ఇలాంటి ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది:
టీ-కాఫీ తీసుకోవడం తగ్గించండి:

టీ-కాఫీలు విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల తీవ్ర పైల్స్‌ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. టీ, కాఫీలలో అధిక పరిమాణంలో కెఫిన్‌ ఉంటుంది. కాబట్టి దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల పైల్స్‌ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

బేకరీ పదార్థాలను తినొద్దు:
బేకరీలో చేసిన కేకులు, పేస్ట్రీలు, బ్రెడ్ వంటి ఆహారాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దీని కారణంగా జీర్ణవ్యవస్థ ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పైల్స్ వ్యాధి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.

ఈ కూరగాయలు తినడం మానుకోండి:
గ్యాస్-ఎసిడిటీ, అజీర్ణం, త్రేనుపు సమస్యను పెంచే కూరగాయలు తీసుకోవడం మానుకోవాలి. క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, బంగాళదుంప, క్యాబేజీ వంటి కూరగాయలు అస్సలు తినొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీంతో  పైల్స్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

వేయించిన ఆహారాన్ని తినొద్దు:
వేయించిన ఆహారాలు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగా శరీరంలో కొవ్వు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా వేయించిన ఆహారాలు తినొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటి వల్ల కొన్ని సార్లు పైల్స్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
Piles Cure In 3 Days: If You Follow These 5 Tips Every Day, Piles Problem Will Reduce In 3 Days
News Source: 
Home Title: 

Piles Cure In 3 Days: పైల్స్‌ సమస్యలతో బాధపడుతున్నారా?, అయితే ఈ చిట్కాలు పాటించండి!

Piles Cure In 3 Days: పైల్స్‌ సమస్యలతో బాధపడుతున్నారా?, అయితే ఈ చిట్కాలు పాటించండి!
Caption: 
source: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
పైల్స్‌ సమస్యలతో బాధపడుతున్నారా?, అయితే ఈ చిట్కాలు పాటించండి!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, March 24, 2023 - 17:02
Request Count: 
103
Is Breaking News: 
No