Winter Problems: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా రక్తపోటు, గుండె వ్యాధుల సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే చలికాలంలో ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Heart Problems In Young Individuals: డాన్స్ చేస్తూనో లేక వ్యాయమం చేస్తూనో ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలి చనిపోతున్న యువకుల ఘటనలు ఇటీవల కాలంలో అనేకం చోటుచేసుకున్నాయి. ఆయా ఘటనలకు సంబంధించిన లైవ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి.
Healthy Heart: పప్పులు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే..ఏయే రకాల పప్పుల్ని డైట్లో చేర్చాలో తెలుసుకుందాం..
Winter Risk: మనిషి సగటు ఆరోగ్యం బాగుండేది వేసవిలోనే. వర్షాకాలం, శీతాకాలంలో రోగాలు అధికం. శీతాకాలమొచ్చిందంటే జలుబు, జ్వరాలే కాదు..ప్రాణాల్ని హరించే గుండెపోటు సమస్యలు కూడా వెంటాడుతాయి.
Corona virus: కరోనా మహమమ్మారి దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు ఓ అధ్యాయనంలో తేలింది. అమెరికాకు చెందిన ఈ స్టడీలోని విషయాలు ఇలా ఉన్నాయి.
Balloon Treatment: గుండె జబ్బులకు ఇప్పుడు మరో సరికొత్త చికిత్సా విధానం విజయవంతంగా అమలవుతోంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఆ చికిత్స జరిగింది. గుండె జబ్బులకు మంచి పరిష్కారంగా భావిస్తున్న ఆ చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం.
5 Health Benefits Of Wearing Copper Bracelets: లోహాలలో మనకు అధిక ప్రయోజనాల్ని అందించేది రాగి. మానవుడు ఉపయోగించిన తొలి లోహం కావడంతో దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు మానసిక ప్రశాంతతను సైతం రాగి ద్వారా పొందుతాము.
Avoid Consuming These Food Items With Alcohol: ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో మద్యం అసలు ముట్టవద్దని మందుబాబులకు, వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మద్యం సేవించే సమయంలో ఈ పదార్థాలు అసలు తినకూడదు.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో శనివారం చేరారు. అయితే గంగూలీ గుండెకు మొత్తం మూడు స్టెంట్లు వేయనున్నట్లు వుడ్ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.