హెబ్బా పటేల్‌తో రామ్ ‘డించక్ డించక్’ మసాలా సాంగ్

Dinchak Song Teaser | నేడు రామ్ పోతినేని పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఆయన బర్త్‌డే సందర్భంగా రెడ్ సినిమాలోని మాస్ మసాలా సాంగ్ టీజర్ విడుదల చేశారు.

Last Updated : May 15, 2020, 10:58 AM IST
హెబ్బా పటేల్‌తో రామ్ ‘డించక్ డించక్’ మసాలా సాంగ్

Dinchak Song Teaser తిరుమల కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రెడ్. రామ్ పోతినేని, నివేతా పెతురాజ్, మాళవికా శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి డించక్ సాంగ్ టీజర్ విడుదలైంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ఈ డించక్ పాట టీజర్‌ను విడుదల చేసింది. స్రవంతి రవి కిశోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

మణిశర్మ అందించిన బాణీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రామ్, కుమారి 21F ఫేమ్ హెబ్బా పటేల్‌పై తీసిన ఈ మాస్ సాంగ్ రెస్పాన్స్ అదురుతోంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్ సాకేత్, కీర్తన శర్మ అద్భుతంగా ఆలపించారు. అమృత అయ్యర్ కీలక పాత్రలో నటించింది. డించక్ సాంగ్ టీజర్ ఇక్కడ వీక్షించండి.  హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు

Trending News