/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Suhana Khan dating Agastya Nanda ?: షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందతో ప్రేమలో పడినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదన్న చందంగా వాళ్లు ఈ రూమర్స్ కి బలం చేకూర్చులా అక్కడక్కడా చట్టపట్టాలేసుకుని తిరుగుతూ బాలీవుడ్ మీడియా కెమెరాలకు చిక్కడంతో ఆ వార్తలకు మరింత ప్రాధాన్యత చేకూరుతోంది.

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందల లవ్ స్టోరీ గురించి ఇప్పటికే సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ ఇద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ గాసిప్ రాయుళ్లు ఎవరికి తోచిన విధంగా వారు రాసుకుంటున్నారు. సుహానా ఖాన్, అగస్త్య నంద ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ జరుగుతున్న ఈ ప్రచారానికి బాలీవుడ్ మీడియాలో భారీ క్రేజ్ లభించింది. 

ఇటీవల జరిగిన క్రిస్మస్ పార్టీలోనూ అగస్త్య నంద సుహాన్ ఖాన్ ని వెంట తీసుకుని వెళ్లి ఆమెను తన పార్టనర్ గా పరిచయం చేశాడని తెలుస్తోంది. అంతేకాదు.. అగస్త్య నంద తల్లి, అమితాబ్ బచ్చన్ కూతురు అయిన శ్వేత బచ్చన్ నందకు సైతం వీళ్ల డేటింగ్ వ్యవహారం తెలుసునని.. ఆమె వారి ప్రేమకు అంగీకారం తెలిపింది అనే టాక్ వినిపిస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా రహస్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mamaraazzi (@mamaraazzi)

 

 

 

ఇదిలావుంటే ఇదంతా తమ కొత్త సినిమా ప్రమోషన్ కోసం జరుగుతున్న స్టంట్ మాత్రమేనని.. ఇందులో నిజం లేదని ఇంకొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుహానా ఖాన్, అగస్త్య ఖాన్, ఖుషీ కపూర్ ప్రధాన పాత్రల్లో జోయ అఖ్తర్ " ది అర్చిస్ " అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతోనే వీళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ కారణంగానే ఈ సుహానా ఖాన్, అగస్త్య నంద మధ్య డేటింగ్, లవ్, రిలేషన్‌షిప్ రూమర్స్ గుప్పుమంటున్నాయి అని సందేహం వ్యక్తంచేస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. అది కూడా నిజమే. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అని ఎలాగైతే చెప్పుకుంటామో.. సినీ పరిశ్రమ కూడా అంతే. ఏ పరిణామం వెనుక ఏ కథ దాగి ఉంటుందో ఆ కథలో పాత్రధారులకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు. సుహానా ఖాన్, అగస్త్య నంద డేటింగ్ కూడా అంతే కావచ్చోమో !!

ఇది కూడా చదవండి : Aryan Khan, Nora Fatehi: ఏజ్‌లో తనకంటే పెద్ద హీరోయిన్‌తో షారుఖ్ ఖాన్ కుమారుడు డేటింగ్ ?

ఇది కూడా చదవండి : Sreemukhi Pics : మరీ తగ్గించేస్తోందిగా.. బుల్లి గౌనులో బుల్లితెర రాములమ్మ.. శ్రీముఖి పిక్స్ వైరల్

ఇది కూడా చదవండి : Telegram Links: టెలిగ్రామ్ లింక్స్‌తో సినిమాలు డౌన్‌లోడ్ చేస్తున్నారా ? ఐతే మీకు ఈ సమస్య తప్పదు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Section: 
English Title: 
Suhana Khan relationship rumours, Shah Rukh Khan daughter Suhana Khan dating Amitabh Bachchan grandson Agastya Nanda
News Source: 
Home Title: 

Suhana Khan dating Agastya Nanda: బిగ్ బి మనవడితో లవ్‌లో పడిన షారుఖ్ ఖాన్ కూతురు ?

Suhana Khan dating Agastya Nanda: అమితాబ్ బచ్చన్ మనవడితో లవ్‌లో పడిన షారుఖ్ ఖాన్ కూతురు ?
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Suhana Khan dating Agastya Nanda: బిగ్ బి మనవడితో లవ్‌లో పడిన షారుఖ్ ఖాన్ కూతురు ?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, January 6, 2023 - 02:24
Request Count: 
67
Is Breaking News: 
No