Samantha: సమంత ప్రెగ్నెన్సీ ఫోటోలు వైరల్‌.. బేబీ బంప్‌ చూసి షాకవుతున్న ఫ్యాన్స్‌..!

Samantha Baby Bump Photos: సమంత ఈ టాలీవుడ్‌ బ్యూటీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు సిటాడెల్‌ హనీ బన్నీ ద్వారా హిందీలో ఇటీవల అలరించింది. గతంలో కూడా ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌సరీస్‌లో నటించారు. అయితే, సమంత రూత్‌ ప్రభు బేబీ బంప్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్‌ షాకవుతున్నారు.  ఆ ఫోటోలు మీరూ చూసేయండి.
 

1 /5

' ఏ మాయ చేశావే' సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఎవర్‌ గ్రీన్‌ బ్యూటీ ఆ తర్వాత బడా హీరోలతో ఎన్నో సినిమాలు చేశారు. ఆమె నటనకు ఎన్నో అవార్డులు కూడా వరించాయి.   

2 /5

సినిమాల్లోనే కాకుండా వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బామ.  సమంత నాగచైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థాలతో విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్య శోభిత దూళిపాళను పెళ్లి చేసుకున్నారు.  

3 /5

కానీ, సమంత విడాకుల తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. అయితే, తాజాగా సమంతకు సంబంధించిన బేబీ బంప్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.  

4 /5

ఫ్యాన్స్‌ ఈ ఫోటోలు చూసి నాగచైతన్య పెళ్లి తర్వాత తనకు మాతృత్వాన్ని అనుభవించాలని కోరికగా ఉంది అనే వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. కానీ, అనూహ్యంగా నాగచైతన్య పెళ్లి తర్వాత ఇలా సమంత బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

5 /5

అయితే, అసలు విషయం ఏంటంటే నిజంగా సమంత గర్భవతి కాదు. ఇవి కేవలం AI ఉపయోగించి రూపొందించినవి మాత్రమే.. వీటిని చూసిన అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. గతంలో ప్రభాస్‌ అనుష్కల పెళ్లి ఫోటోలు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి. తాజాగా సమంత బేబీ బంప్ ఏఐ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.