Samantha Baby Bump Photos: సమంత ఈ టాలీవుడ్ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు సిటాడెల్ హనీ బన్నీ ద్వారా హిందీలో ఇటీవల అలరించింది. గతంలో కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్సరీస్లో నటించారు. అయితే, సమంత రూత్ ప్రభు బేబీ బంప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆ ఫోటోలు మీరూ చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.