Suhana Khan Photos: ముంబైలో పుట్టిన సుహానా ఖాన్ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, గౌరి ఖాన్ల గారాల పట్టి. సుహానా ఖాన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ అందాల భామ నవ్వుతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ ఫోటోలు మీకోసం.
SRK Follows 6 People on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో తనని 36 మిలియన్ల మంది ఫాలో అవుతున్నప్పటికీ.. షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఆరుగురినే తిరిగి ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఆ ఆరుగురు లక్కీ పర్సన్స్ ఎవరో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
Aryan Khan With Pakistani Actress Sadia Khan: ఆర్యన్ ఖాన్‌తో పాకిస్థాన్ నటి సదియా ఖాన్ చొరవగా తీసుకున్న ఫోటోను తన సోషల్ మీడీయా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసుకుంది. మామూలుగానే ఆర్యన్ ఖాన్ ఏ హీరోయిన్‌తో కలిసి కనిపించినా ఆమె వెంటనే వార్తల్లోకెక్కుతోంది.
Suhana Khan dating Agastya Nanda ?: షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందల లవ్ స్టోరీ గురించి ఇప్పటికే సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ ఇద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ గాసిప్ రాయుళ్లు ఎవరికి తోచిన విధంగా వారు రాసుకుంటున్నారు. సుహానా ఖాన్, అగస్త్య నంద ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారంటూ జరుగుతున్న ఈ ప్రచారానికి బాలీవుడ్ మీడియాలో భారీ క్రేజ్ లభించింది.
Shah Rukh Khan Daughter Suhana Khan Latest Saree Pics Goes Viral. సుహానా ఖాన్ కురచ దుస్తులే కాదు.. సంప్రదాయ దుస్తుల్లో కూడా మెరుస్తుంటారు. సమయం వస్తే చీర కూడా కడతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.