Prabhu Deva: ముంబైలో ప్రభుదేవ రెండో పెళ్లి ?.. ఎవరినో తెలుసా?

Prabhu Deva Marriage | మల్టీ ట్యాలెంటెడ్ ప్రభుదేవ పెళ్లి గురించి ఇప్పుడు లోకం కోడై కూస్తోంది. మోస్ట్ ట్యాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ పెళ్లి చేసుకోనున్నట్టు కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి

Last Updated : Nov 22, 2020, 12:25 PM IST
    1. మల్టీ ట్యాలెంటెడ్ ప్రభుదేవ పెళ్లి గురించి ఇప్పుడు లోకం కోడై కూస్తోంది.
    2. మోస్ట్ ట్యాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ పెళ్లి చేసుకోనున్నట్టు కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి.
    3. తాజాగా అతని పెళ్లి అయిపోయినట్టు వస్తున్నాయి.
Prabhu Deva: ముంబైలో ప్రభుదేవ రెండో పెళ్లి ?.. ఎవరినో తెలుసా?

Prabhu Deva Marriage | మల్టీ ట్యాలెంటెడ్ ప్రభుదేవ పెళ్లి గురించి ఇప్పుడు లోకం కోడై కూస్తోంది. మోస్ట్ ట్యాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ పెళ్లి చేసుకోనున్నట్టు కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి. తాజాగా అతని పెళ్లి అయిపోయినట్టు వస్తున్నాయి. ప్రభుదేవ తమ్ముడు రాజు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్టు కొన్ని వార్త సంస్థలు ఉటంకిస్తా రాశాయి. ఆ వార్తల ప్రకారం..

ALSO READ| Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
ముంబైకి చెందిన ఒక వైద్యురాలిని ప్రభుదేవ పెళ్లి చేసుకున్నారట. 

కొంత కాలం నుంచి ఆ వైద్యురాలి వద్ద చికిత్స తీసుకుంటున్న ప్రభుదేవ ( Prabhu Deva ) లాక్ డౌన్ మొదలు అయ్యే సమయంలో చెన్నైలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారని ఒక రిపోర్ట్. వారు చెన్నైలో లాక్ డౌన్ కు ముందు పెళ్లి చేసుకున్నారు అని మరో రిపోర్ట్. దాంతో పాటు వారిద్దరూ చెన్నై లో సెప్టెంబర్ నెలలో వివాహం చేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ALSO READ | Thunderstorms: పిడుగు అంటే ఏంటి ? తప్పించుకోవాలంటే ఏం చేయాలి ?

మీడియాకు తెలియకుండా రహస్యంగా ప్రభుదేవపెళ్లి ( Marriage ) చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభుదేవ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు హిమాని అని, తను ఫిజియోథెరపిస్ట్ అని ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నారని సమాచారం. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News