Pushpa movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పుష్ప యూనిట్ గుడ్ న్యూస్

Allu Arjun birthday special Introducing Pushpa Raj on April 07: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పుష్ప మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫేమస్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్ప మూవీ ప్రమోషన్స్ షురూ అయిపోయాయి. అందులో భాగంగానే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే (Allu Arjun's Birthday) సందర్భంగా అంతకంటే ఒక రోజు ముందుగానే, ఏప్రిల్ 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేయనున్నట్టు పుష్ప మూవీ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2021, 04:35 PM IST
  • పుష్ప ప్రమోషన్స్ కోసం వేచిచూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి Good news.
  • Allu Arjun birthday సందర్భంగా పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ వీడియో విడుదలకు సర్వం సిద్ధం.
  • అంతకంటే ముందుగానే Prelude of Pushparaj పేరిట వీడియో విడుదల చేసిన మైత్రి మూవీ మేకర్స్.
Pushpa movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పుష్ప యూనిట్ గుడ్ న్యూస్

Allu Arjun birthday special Introducing Pushpa Raj on April 07: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పుష్ప మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫేమస్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్ప మూవీ ప్రమోషన్స్ షురూ అయిపోయాయి. అందులో భాగంగానే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే (Allu Arjun Birthday) సందర్భంగా అంతకంటే ఒక రోజు ముందుగానే, ఏప్రిల్ 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేయనున్నట్టు పుష్ప మూవీ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ మైత్రి మూవీ మేకర్స్ తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓ ప్రోమో వీడియో విడుదల చేశారు. 

Also read : Bigg Boss 5 Telugu updates: బిగ్ బాస్ 5 తెలుగు లేటెస్ట్ అప్‌డేట్స్

ప్రెల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్ (Prelude of Pushparaj) పేరిట పుష్ప మూవీ నిర్మాతలు విడుదల చేసిన వీడియో చూస్తోంటే.. అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ వీడియో పీక్స్‌లో ఉండటం ఖాయం అనిపిస్తోందంటున్నారు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్. ప్యాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న పుష్ప మూవీ (Pushpa movie releasing date) ఆగస్టు 13న ఆడియెన్స్ ముందుకు రానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News