Punarnavi Bhupalam: పునర్నవి భూపాలం ఎంగేజ్మెంట్ కాలేదు.. మరి రఘునందన్ ఎవరు ?

Punarnavi Bhupalam’s Commit Mental first look: ఉయ్యాలా జంపాల సినిమాలో అవికా గోర్ స్నేహితురాలిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది. తనకు ఉద్భవ్ రఘునందన్‌తో ( Udbhav Raghunandan ) ఎంగేజ్మెంట్ అయినట్టు రింగ్ చూపిస్తూ ఇటీవల షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Last Updated : Oct 30, 2020, 10:08 PM IST
Punarnavi Bhupalam: పునర్నవి భూపాలం ఎంగేజ్మెంట్ కాలేదు.. మరి రఘునందన్ ఎవరు ?

Punarnavi Bhupalam’s Commit Mental first look: ఉయ్యాలా జంపాల సినిమాలో అవికా గోర్ స్నేహితురాలిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది. తనకు ఉద్భవ్ రఘునందన్‌తో ( Udbhav Raghunandan ) ఎంగేజ్మెంట్ అయినట్టు రింగ్ చూపిస్తూ ఇటీవల షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే మిగతా విషయాలు రేపు తెలుపుతాను అని పునర్నవి ఆ పోస్టులో పేర్కొన్నప్పటికీ.. ఆమె ఫాలోవర్స్, అభిమానులు మాత్రం పునర్నవి భూపాలంకి ఎంగేజ్మెంట్ ( Punarnavi Bhupalam engagement ) అయింది అనే ఫిక్స్ అయిపోయారు. తీరా చూస్తే ఈ రోజు చేసిన పోస్ట్‌లో తాను వెబ్ సీరీస్‌లో నటిస్తున్నాను అని ఆ వెబ్ సీరీస్ పోస్టర్‌ను పోస్ట్ చేసింది. Also read : Kajal Aggarwal Dance at Haldi Ceremony: హల్ది వేడుకలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన కాజల్ అగర్వాల్

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Tappaleka oppokunanu. Inka mundu undi asalaina crazy ride! 😍 Join us on the crazy ride called #Commitmental very soon… Premieres November 13 on @ahavideoIN. Super excited for this one! 🔥 @itsudbhav @punarnavib @sadinenipavan @theviralfever @arunabhkumar @shreyansh.pandey

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ డైరెక్టర్ పవన్ సాదినేని పాపులర్ హిందీ వెబ్ సీరీస్ అయిన పర్మనెంట్ రూమ్మేట్ వెబ్ సీరీస్‌ను ( Permanent roommate web series ) తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I had to say yes 🙃 @itsudbhav and I will tell you all about our BIG DAY tomorrow🙈

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

‘కమిట్ మెంటల్’ ( Commit Mental Web series ) అనే పేరుతో తెలుగులో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో ఉద్భవ్ రఘునందన్, పునర్నవి భూపాలం జంటగా నటిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందని పవన్ సాదినేని తెలిపాడు. ఈ వెబ్ సీరీస్ ఆహా ఓటిటి ప్రీమియర్‌లో నవంబర్ 13న విడుదల కానుంది. Also read : Avika Gor: నాజూగ్గా మారిన చిన్నారి పెళ్లి కూతురు

Trending News