Jeevitha Comments On Aaryavaishyas: కులం పేరుతో జీవిత వివాదాస్పద వ్యాఖ్యలు.. నొప్పించి సారీ చెబితే సరిపోతుందా?

Jeevitha Comments On Aaryavaishyas: జీవిత రాజశేఖర్ ఇటీవల జరిగిన శేఖర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో తన కూతుళ్ల వైఖరి గురించే మాట్లాడుతూ.. '' కోమటిదానిలెక్క'' అంటూ ఆర్యవైశ్య కులం పేరుతో చేసిన వ్యాఖ్యలు ఎంత కలకలం రేపాయో అందరికీ తెలిసిందే. కోమటోళ్లలెక్క, కోమటిదానిలెక్క అంటూ తమను కించపరిచినట్టుగా జీవిత రాజశేఖర్ అలా ఎలా మాట్లాడుతారు అంటూ ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Written by - Pavan | Last Updated : May 19, 2022, 07:20 PM IST
  • శేఖర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో కులం పేరుతో జీవిత వివాదాస్పద వ్యాఖ్యలు
  • కోమటిదానిలెక్క అంటూ పబ్లిగ్గానే నోరు జారిన జీవిత రాజశేఖర్
  • జీవిత క్షమాపణలు చెప్పినా.. వెనక్కి తగ్గని ఆర్యవైశ్య సంఘాలు
Jeevitha Comments On Aaryavaishyas: కులం పేరుతో జీవిత వివాదాస్పద వ్యాఖ్యలు.. నొప్పించి సారీ చెబితే సరిపోతుందా?

Trending News