Akshara Singh Opens Up: స్టార్ హీరోయిన్ ప్రయివేట్ వీడియో లీక్.. ఓపెన్ కామెంట్స్ చేసిన హీరోయిన్!

Bhojpuri actress Akshara Singh Finally Opens Upon Her MMS scandal: భోజ్ పురి నటి అక్షర సింగ్ సెక్స్ వీడియోగా చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆ వీడియో గురించి ఆమె ఓపెన్ కామెంట్స్ చేసింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 21, 2022, 10:32 AM IST
Akshara Singh Opens Up: స్టార్ హీరోయిన్ ప్రయివేట్ వీడియో లీక్.. ఓపెన్ కామెంట్స్ చేసిన హీరోయిన్!

Bhojpuri actress Akshara Singh Finally Opens Upon Her MMS scandal: భోజ్‌పురి నటి అక్షరా సింగ్ గత కొన్ని రోజులుగా వైరల్ సెక్స్ క్లిప్ కారణంగా వార్తల్లో ఉన్నారు. ఈ వీడియో కోసం ఆమె సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. సెక్స్ క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవగా అందులో కనిపించే అమ్మాయి అక్షర సింగ్ అని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద అక్షర సింగ్ స్పందించింది.

అక్షర సింగ్ మాట్లాడుతూ ఈ పని ఎవరు చేసినా, నేను ఈ విషయాలన్నింటినీ పట్టించుకోనని ఆమె అన్నారు, అసలు నేను ఆ వీడియో కూడా చూడలేదని అక్షర చెప్పింది. ఆ వీడియోలో నేను ఉన్నానా లేదా అనే విషయాలపై మాట్లాడుతూ అక్షర ఈ చౌకబారు చర్యపై తాను ఏడవనని, అలాంటి వాటిని తాను పట్టించుకోనని చెప్పుకొచ్చింది. ఇక ఆమె తన  డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ వీడియోలో అక్షర తన స్టైల్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ కనిపించింది. ఇక అక్షర సింగ్ కంటే ముందు అక్షర తరపున ఆమె అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై అక్షర సింగ్ ప్రతినిధి రంజన్ సిన్హా ఓ పత్రికా ప్రకటన ఇస్తూ అక్షర పరువు తీసేందుకు జరిగిన కుట్ర అని మండిపడ్డారు. రంజన్ సిన్హా ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.. 'అక్షర కష్టపడి, అంకితభావంతో ఎంతో పాపులారిటీ సంపాదించుకుందని, అందుకే కుట్రతో ఆమె పరువు తీసే ప్రయత్నం జరిగిందని అన్నారు.

ఇక ఆ తరువాత అక్షర ఏడుస్తూ కనిపించిన వైరల్ వీడియోను కూడా రంజన్ సిన్హా ఖండించారు. సోషల్ మీడియాలో అక్షర సింగ్ ఏడుస్తున్న వైరల్ వీడియో చాలా పాతది, దానిని ఫేక్ ఎమ్మెమ్మెస్కు లింక్ చేసి వైరల్ చేస్తున్నారని, అక్షర సింగ్ పరువు తీసేందుకు ఇలాంటి కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. సిన్హా మాట్లాడుతూ, "సినిమా పరిశ్రమలో ఎవరినైనా పరువు తీయడం ద్వారా వారి కెరీర్ అంతం చేసేలా ప్లాన్ చేస్తారని, ఈ సారి అక్షర సింగ్‌ను బలిపశువుగా మార్చారని అన్నారు.

జర్నలిస్టులు ఇలాంటి ఫేక్ వీడియోలు, వార్తలను నమ్మ వద్దని, విచారణ చేయకుండా ప్రసారం చేయవద్దని ఆయన కోరారు. గత ఏడాది వివాదాస్పద రియాలిటీ షో 'బిగ్ బాస్' ఓటీటీ వెర్షన్‌లో అక్షర సింగ్ కంటెస్టెంట్‌గా కనిపించింది. ఆమె ఈ షోలో 29 రోజులు ఉండగలిగింది. ఇక ఆమె ఇవి కాక అక్షర టీవీలో 'కాలా టీకా', 'సర్వీస్ వాలీ బహు' వంటి సీరియల్స్ లో నటించింది. అయితే  అక్షర బాలీవుడ్ సినిమాల్లో నటించి ఉండకపోవచ్చు కానీ భోజ్‌పురిలో మంచి సినిమాల్లో కనిపించింది. వాటిలో 'సౌగంధ్ గంగా మైయా కీ', 'సత్య', 'ధడ్కన్', 'మా తుజే సలామ్' ఉన్నాయి. ఆమె భోజ్‌పురిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కూడా పేరుంది. బిగ్ బాస్ ఓటీటీ చేసిన తర్వాత, అక్షర హిందీ టీవీ పరిశ్రమలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Also Read: Vennela Kishore Un known Facts: అసిస్టెంట్ డైరెక్టర్ కాబోయి స్టార్ యాక్టర్..అమెరికాలో లవ్..రోజుకు ఐదు లక్షలు.. వెన్నెల కిషోర్ గురించి మీకు తెలియని విషయాలివే!

Also Read: Puri Jagannadh Changing Base: అడ్డా మార్చేస్తున్న పూరీ.. అది కలసి రాలేదని ఇప్పుడు ఆ సిటీకి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News