Ananya Nagalla: చిన్నగౌనులో పెద్ద పాప అనన్య నాగళ్ల.. ఇదేం అరాచకం.. ఫోటోలు చూశారా?

Ananya Nagalla Looking Hot in Short Frock: అనన్య నాగళ్ళ  ఈ మధ్యకాలంలో వరుసగా పొట్టి బట్టలు ధరించి హాట్ ఫోటోషూట్లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2022, 03:40 PM IST
Ananya Nagalla: చిన్నగౌనులో పెద్ద పాప అనన్య నాగళ్ల.. ఇదేం అరాచకం.. ఫోటోలు చూశారా?

Ananya Nagalla Looking Hot in Short Frock:సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన తర్వాత హీరోయిన్లు నేరుగా తమ అభిమానులను అలరించడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని కొన్ని హాట్ ఫోటోషూట్లు,  వీడియోలు చేసి వదులుతూ కొన్నిసార్లు ఆస్క్ మీ ఎనీ థింగ్ అనే సెషన్లు కూడా నిర్వహిస్తున్నారు. నేరుగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇస్తూ అభిమానులతో టచ్ లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇది ఎంత ముఖ్యమో హాట్ షో కూడా అంతే ముఖ్యమైనది అని భావిస్తున్న హీరోయిన్లు ఈమధ్య వరుసగా హాట్ ఫోటోలు షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ సైతం ఈ మధ్యకాలంలో వరుసగా పొట్టి బట్టలు ధరించి హాట్ ఫోటోషూట్లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆమె ఒక చిన్న పార్టీ గౌన్ వేసుకుని ఆ గౌన్లోనే అందాలు ఆరబోయడానికి ప్రయత్నించింది. తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలకి ఇప్పుడు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

పొట్టి బట్టలలో అనన్యను అలా చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తూ కాక రేపుతున్నావని అంటున్నారు. అనన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికి ఆమె ఒప్పుకున్న ప్రాజెక్టుల గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆమె తెలుగులో మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ ఆమెకు అవకాశాలు అయితే దక్కడం లేదని అందుకే కాస్త హాట్ షోలు చేస్తే అభిమానులు దృష్టిలో పడటమే గాక దర్శక నిర్మాతలు దృష్టిలో కూడా పడవచ్చు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ఆమె షేర్ చేసిన ఫోటోల మీద ఒక కన్ను వేసేయండి మరి

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

Also Read: Arjun Sarja: ఆ విషాదాలు మరువక ముందే అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం!

Also Read: Roopa Vaitla Divorce: విడాకుల నిర్ణయం వెనుక సమంత.. అసలు ఏం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News