Pension Credit: కేంద్రంలోని మోడీ సర్కార్ పెన్షన్ దారులకు దసరా పండుగ కానుక అందించింది. ఇందులో భాగంగా పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ అందించేలా బ్యాంకులకు ఆదేశాలు అందించింది.
SIP Tips: షేర్ మార్కెట్లో అదృష్టం పరీక్షించుకునే ఉద్దేశ్యం ఉంటే మ్యూచ్యువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపీ అత్యుత్తమ విధానం. నెలకు 10 వేల ఎస్ఐపీతో 10 కోట్లు సంపాదించడం ఎలా, ఎన్నేళ్లు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Unblock EPF Account : ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (EPF) లేదా PF ఖాతా యాక్టివ్‌గా ఉన్నంత కాలం వడ్డీ జమ అవుతుంది. అయితే ఈపీఎఫ్ అకౌంట్ బ్లాక్ అయితే మాత్రం ఎలాంటి వడ్డీని పొందలేరు. పదవీ విరమణ చేసిన లేదా విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడిన ఎంప్లాయి 3ఏండ్లపాటు తన పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేయని యెడలా ఆ అకౌంట్ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయిన ఈపీఎఫ్ అకౌంట్ ను రీయాక్టివేట్ ఎలా చేస్తుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Today Gold Rate: దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. త్వరలోనే లక్ష దాటుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులే అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బంగారానికి ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధానికి మధ్య సంబంధం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
BSNL 24th Anniversary Offer: బీఎస్ఎన్ఎల్ టెలికాం ఛార్జీలు ఇతర దిగ్జజ కంపెనీల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. అందుకే ఎక్కువ శాతం మంది పోర్ట్ అయ్యారు. అయితే, తాజాగా బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు 24జీబీ ఉచిత డేటాను అందించనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Mark Zuckerberg World's Second Richest Man: మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్..ఎలాన్ మస్క్ కు సవాల్ విసిరాడు. ఎలాన్ మస్క్ నెట్టేసి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నుంచి ఈ క్రెడిట్ ను కైవసం చేసుకున్నాడు.
Super Business Ideas: ఉదయం లేచింది మొదలు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ, దోశ అని చెప్పాలి. జ్వరం వచ్చిన ఇడ్లీ కావాల్సిందే డైట్ మెయింటైన్ చేసినా ఇడ్లీ కావాల్సిందే రుచికరమైన ఫుడ్ తినాలనిపిస్తే దోశలో ఎన్ని రకాలో.. మరి మనకు ఇష్టమైన రుచికరమైన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో తయారు చేయాలి అంటే ఇడ్లీ , దోశ పిండి ఉంటే చాలు రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. మరి అంతా బాగానే ఉంది. కానీ ఈ ఇడ్లీ, దోశ పిండి తయారు చేయాలంటేనే కాస్త కష్టం. అలాంటి వారి కోసమే ఒక వ్యక్తి ముందడుగు వేసి ఏకంగా నేడు రూ.2వేల కోట్లకు అధిపతి అయ్యాడు.
Credit Card vs Personal Loan: లోన్ తీసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముందుగా గుర్తుకువచ్చేది బ్యాంక్ లోన్. ప్రైవేట్ లోన్ కూడా తీసుకోవచ్చు. వీటితోపాటు క్రెడిట్ కార్డుతో లోన్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల లోన్స్ మనం తీసుసుకుంటాము. అయితే క్రెడిట్ కార్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్ ఈ రెండింటిలో ఏది బెస్ట్. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Railway Employees Bonus 2024: రైల్వే ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఉద్యోగులకు 78రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
Stocks in the upper circuit today: గురువారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు, నిఫ్టీ 550 పాయింట్ల మేర పడిపోయాయి. అయినప్పటికీ, రిలయన్స్ పవర్‌తో సహా అనేక షేర్లు ఎగువ సర్క్యూట్ ను తాకాయి.
Sun-ketu Conjunction On Zodiac Signs: రాశిచక్రం రాశులలో కన్య రాశి ఒకటి. ప్రస్తుతం ఈ రాశిలోకి కేతు గ్రహం ప్రవేశించింది. దీని వల్ల కొన్ని రాశులపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కేతు ప్రభావం కారణంగా 2025 నాటికి మూడు రాశులవారికి అద్భుమతైన యోగం కలుగనుంది. కేతు సంచారం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఏ రాశి వారికి దివ్యమైన యోగం ఉంది? అనేది తెలుసుకుందాం.
Internship Scheme Launching Today: కేంద్రంలోని మోదీ సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం పీఎం ఇంటర్న్ షిప్ పేరుతో కొత్త స్కీంను ప్రారంభించింది. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Coriander Business : ఆదివారం వస్తే చాలు అందరి ఇళ్లలో నాన్ వెజ్ ఉండాల్సిందే. నాన్ వెజ్ ఘమఘమలాడాలంటే..కొత్తిమీర కూడా ఉండాల్సిందే. ముఖ్యంగా బిర్యానీ వంటివి చేసినప్పుడు అందులో కొత్తమీర వేస్తేనే అసలైన రుచి ఉంటుంది. అయితే చిన్న కట్ట కొత్తిమీర మార్కెట్లో 25 నుంచి 50 రూపాయలు చెల్లించాల్సిందే. ఈ వ్యాపారం చేస్తే కూడా మంచి లాభాలను పొందవచ్చు. మీకు పావు ఎకరం పొలం ఉంటే చాలు..లేదంటే మీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉన్నా ఈ కొత్తమీర సాగు చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Business Idea For Diwali 2024: కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం వచ్చే దసరా, దీపావళి పండుగలు నూతన వ్యాపారాలకు ఎంతో సహాయపడుతాయి. మీరు ఈ బిజినెస్ ను ప్రారంభించడానికి కేవలం రూ. 10,000 పెట్టుబడి సరిపోతుంది. ఈ వ్యాపారంతో మీరు లక్షల్లో సంపాదిస్తారు.
Ghee Business Ideas: మహిళలు వ్యాపారం ద్వారా మీరు సొంత కాళ్లపై నిలబడాలని అనుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చాము. ఈ బిజినెస్ ద్వారా మీరు సొంతకాళ్లపై నిలబడడం మాత్రమే కాదు మీ కుటుంబానికి కూడా ఆసరాగా నిలబడతారు. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
EPS 95 pensioners: మోదీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 70 లక్షల మంది పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ అమలు చేసే అవకాశం ఉందని ఢిల్లీలో వార్తలు షికారు చేస్తున్నాయి.
Top Up Home Loan Benefits: టాప్-అప్ హోమ్ లోన్ కాలవ్యవధి అనేది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 సంవత్సరాల వరకు టాప్-అప్ హోమ్ లోన్లను అందిస్తుంది. అసలీ టాప్ అప్ హోంలోన్ అంటే ఏమిటీ? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుందాం.
Gold Rate Today: మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. నేడు పసిడి ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. చరిత్రలో ఎప్పుడు బంగారం ధర ఈ రేంజ్ లో పెరగలేదు. తొలిసారిగా బంగారం ధర 78,000 మార్కును దాటడమే కాదు. నూతన గరిష్ట స్థాయిని నమోదు చేస్తూ ముందుకు వెళ్ళింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,270గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,800గా ఉంది.
Mutual Fund: మ్యూచువల్ ఫండ్ SIP సహాయంతో నెలకు రూ. 10వేలు ఇన్వెస్ట్ చాలు . రూ.6కోట్లు మీ చేతిలోకి వస్తాయి. దీని కోసం మీరు స్టెప్-అప్ ఫార్ములాను ఫాలో అవ్వాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mutual Funds: రిస్క్‌తో పాటు లాభాలు ఆర్జించే రంగం స్టాక్ మార్కెట్. షేర్ మార్కెట్లో నేరుగా ఎంట్రీ ఇచ్చే కంటే మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచి పద్ధతి. కొన్ని మ్యూచ్యువల్ ఫండ్స్ రెట్టింపు లాభాలు ఇస్తుంటాయి. అలాంటివాటి గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.