Coriander Juice Benefits In Telugu: కొత్తిమీర జ్యూస్ తాగం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను రోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
Coriander Business : ఆదివారం వస్తే చాలు అందరి ఇళ్లలో నాన్ వెజ్ ఉండాల్సిందే. నాన్ వెజ్ ఘమఘమలాడాలంటే..కొత్తిమీర కూడా ఉండాల్సిందే. ముఖ్యంగా బిర్యానీ వంటివి చేసినప్పుడు అందులో కొత్తమీర వేస్తేనే అసలైన రుచి ఉంటుంది. అయితే చిన్న కట్ట కొత్తిమీర మార్కెట్లో 25 నుంచి 50 రూపాయలు చెల్లించాల్సిందే. ఈ వ్యాపారం చేస్తే కూడా మంచి లాభాలను పొందవచ్చు. మీకు పావు ఎకరం పొలం ఉంటే చాలు..లేదంటే మీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉన్నా ఈ కొత్తమీర సాగు చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Coriander Juice Benefits: ప్రతి రోజు కొత్తిమీరతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి.
Coriander Benefits: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే మసాలా దినుసుల ఉపయోగం చాలా ఎక్కువ. స్పైసీగా ఉన్నా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కేవలం రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యపరంగా అద్బుతమైన లాభాలున్నాయి..పూర్తి వివరాలు మీ కోసం..
Grow Coriander Leaf At Home: భారతీయ వంటకాల్లో రుచిని పెంచేందుకు మసాలా దినుసులు ఎంతగా తోడ్పడుతాయి. ముఖ్యంగా పచ్చి కొత్తిమీర ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరానికి మంచి పోషక విలువలను అందిస్తుంది.
Coriander Seeds Water Benefits: ప్రతి ఒక్కరి ఇంట్లో రోజూ వంటకాల్లో కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తి మీర లేని వంటకాలన్ని అసంపూర్ణంగా ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా మంది దీనిని దాల్ తడ్కాలో కూడా ఉపయోగిస్తారు. ఇది వంటకాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది.
Easy Tips For Acidity: సమయానికి తిని.. భోజనం తర్వాత కనీసం అరగంట పాటు నిటారుగా కూర్చోవడం వంటి చిన్నచిన్న అలవాట్లు పాటిస్తే ఎసిడిటీ నుంచి కాస్త బయటపడవచ్చు. ఇక మన వంటగదిలో ఉండే కొన్ని పదార్ధాలతో ఎసిడిటీని నియంత్రించవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.