/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

2017 సంవత్సరానికి గాను తిరుమల తిరుపతిలో తలనీలాల ద్వారా దేవాలయానికి ఎంత ఆదాయం వచ్చిందో ఆ వివరాలను టిటిడి జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు వెల్లడించారు.ఈ తలనీలాలను వివిధ రకాలుగా వర్గీకరించి ఈవేలం నిర్వహించారు. ఇందులో అత్యుత్తమ రకం కిలో రూ.రూ.22,494/- పలికింది.

అలాగే ద్వితీయ శ్రేణి రకం కిలో రూ.17,223/-పలికింది. మూడవ శ్రేణి రకం రూ.2,833/- పలకగా, నాలుగో శ్రేణి రకం రూ.1,195/- పలికాయి. అన్నింటికన్నా తక్కువగా అయిదవ శ్రేణి రకం కిలో రూ.24/- పలికింది. తలనీలాల ఇంచులను బట్టి శ్రేణిని వర్గీకరించడం జరగింది.

అన్ని రకాలు దాదాపు 600 కిలోలకు పైగా అమ్ముడవ్వగా.. కిలో రూ.24/-గా ఉన్న రకం మాత్రం 1,93,000 కిలోలు అమ్ముడవ్వడం గమనార్హం. ఈ తల నీలాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.6.39 కోట్లు రూపాయలని టిటిడి ఈవో వెల్లడించారు

Section: 
English Title: 
TTD gained more than 6 crores by selling hair
News Source: 
Home Title: 

తిరుపతిలో తలనీలాల ఆదాయం వెల్లడి..!

తిరుపతిలో తలనీలాల ఆదాయం వెల్లడి..!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes