'కరోనా వైరస్'పై ఏపీ పోలీస్ పాట

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఎవరూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు.

Last Updated : Apr 30, 2020, 04:15 PM IST
'కరోనా వైరస్'పై ఏపీ పోలీస్ పాట

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఎవరూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు.

మరోవైపు పోలీసులు ఎంత చెప్పినా.. అక్కడక్కడా కొంత మంది బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. వైరస్ వ్యాప్తి, దాని వల్ల కలిగే నష్టాలు వివరించేందుకు పోలీసులు ఏకంగా పాటను ఆయుధంగా మలచుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరో పాట విడుదల చేశారు. ఇది  ఒక యుద్ధం.. కరోనాతో యుద్ధం అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. ఆ పాట మీరూ చూడండి. పోలీసులు కోరుతున్న విధంగా ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News