Twin Towers Attack: 9/11 ఘటనకు 22 ఏళ్లు..వెనుక టవర్స్ తగలబడుతున్నా ఎవరి పనుల్లో వారే

Twin Towers Attack: 9/11 అంటే చాలు ప్రపంచానికి ఇప్పటికీ జలదరింపు కలుగుతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లను రెండు విమానాలతో అందరూ చూస్తుండగా ఢీ కొట్టి నిట్టనిలువునా కూల్చేసిన అత్యంత దారుణమైన ఘటన. 
 

Twin Towers Attack: ఈ ఘటన జరిగి నిన్నటికి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటే అత్యంత భయంకరంగా ఉంటుంది. ఒళ్లంతా జలదరిస్తుంటుంది. నాటి ఆ ఘటనలో మీరెవ్వరూ చూసుండని కొన్ని ఫోటోలు మీ కోసం...ఈ ఫోటోల బ్యాక్ గ్రౌండ్‌లో ట్విన్ టవర్స్ తగలబడుతున్నా..జనం ఏం పట్టనట్టు ఎవరి పనుల్లో వారుండటం గమనించవచ్చు.
 

1 /9

2 /9

3 /9

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9