WHO: కొన్ని దశాబ్దాల పాటు కరోనా కష్టాలు తప్పవు

కరోనావైరస్ పై ( Coronavirus ) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) తాజా వ్యాఖ్యాలు  కలవరపెట్టేలా ఉన్నాయి. కోవిడ్- 19  ( Covid-19 ) వైరస్ ఇప్పటిలో మనషులను వదిలిపెట్టేలా లేదు అని WHO అధ్యక్షుడు టెడ్రోస్ అధనాం గెబ్రయేసస్ ( Tedros Adhanom Ghebreyese ) తెలిపారు

Last Updated : Aug 1, 2020, 02:11 PM IST
WHO: కొన్ని దశాబ్దాల పాటు కరోనా కష్టాలు తప్పవు

కరోనావైరస్ పై ( Coronavirus ) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) తాజా వ్యాఖ్యాలు  కలవరపెట్టేలా ఉన్నాయి. కోవిడ్- 19  ( Covid-19 ) వైరస్ ఇప్పటిలో మనషులను వదిలిపెట్టేలా లేదు అని WHO అధ్యక్షుడు టెడ్రోస్ అధనాం గెబ్రయేసస్ ( Tedros Adhanom Ghebreyese ) తెలిపారు. ప్రతీ శతాబ్దానికి ఒకసారి ఒక మహమ్మారి వస్తుంది అని.. దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది అన్నారు.  ( NRI Money: వాట్సాప్, ఈమెయిల్ తో  ఇండియాకు డబ్బు పంపించే సదుపాయం )

అత్యవసర కమిటి సమావేశంలో మట్లాడిన టెడ్రోస్..

' కరోనావైరస్ నుంచి ముక్తి కలిగింది అని ప్రకటించిన దేశాలకు మళ్లీ సమస్య మొదలైంది.  ప్రారంభంలో కొన్ని దేశాల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. కానీ నేడు వాటి పరిస్థితి దారుణంగా మారింది' అని వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అని... ఇలాంటి మహమ్మారి వంద సంవత్సరాలకు ఒకటి వస్తుంది అన్నారు టెడ్రోస్. దీని ప్రభావం రానున్న కొన్ని దశాబ్దాల పాటు కనిపించనుంది అని తెలిపారు. కరోనావైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ( Global Health Emergency) ప్రకటించింది. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సెర్న్( PHEIC) ప్రకటించిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే నాలుగో అత్యవసర సమావేశం నిర్వహించింది. ( Coronavirus In India: దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ సంక్రమణ )

 

Trending News