Tspsc Group 1 Notification 2022: నేడు తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష..

Tspsc Group 1 Notification 2022: తెలంగాణ తొలిగ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

  • Zee Media Bureau
  • Oct 16, 2022, 04:58 PM IST

Tspsc Group 1 Notification 2022: తెలంగాణ తొలిగ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉదయం 10:15 గంటలకుమించి ఒక్క సెకన్‌ ఆలస్యమైనా అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించబోమని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

Video ThumbnailPlay icon

Trending News