Hyderabad: నవీన్‌రెడ్డి కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్‌లో కీలక అంశాలు

నవీన్ రెడ్డి వాంగ్మూలంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. తనకు వైశాలికి అసలు వివాహమే జరగలేదని స్పష్టం చేశాడు. తాను వైశాలి బ్యాడ్మింటన్ లో కలిసేవాళ్లమని..తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో కిడ్నాప్ చేశానన్నాడు.

  • Zee Media Bureau
  • Dec 15, 2022, 11:48 PM IST

Naveen Reddy's statement revealed key points. Naveen Reddy clarified that he and Vaishali were not actually married

Video ThumbnailPlay icon

Trending News