Kamal Haasan: నటుడు కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత..


Kamal Haasan: లోకనాయకుడు కమల్‌హాసన్‌కు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు  శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం.

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 04:58 PM IST


Kamal Haasan: లోకనాయకుడు కమల్‌హాసన్‌కు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు  శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. దీంతో చెన్నై లోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News