iQOO Quest Days: రూ. 54,999 గల iQOO 11 మొబైల్‌ కేవలం రూ.20,999లకే, ఉచితంగా Vivo బడ్స్ కూడా..

@Rs 54 999 iqoo 11 Mobile Can Get @Rs 20 999: అమెజాన్‌లో iQOO Quest Days ప్రారంభమైంది. ఈ సేల్‌ భాగంగా మీరు iQOO 11 మొబైల్‌ కొనుగోలు చేస్తే డెడ్‌ ఛీప్‌గా లభిస్తుంది. అంతేకాకుండా ఉచితంగా 3 వేలు విలువగల వివో బడ్స్‌ను కూడా పొందవచ్చు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 16, 2023, 09:43 AM IST
iQOO Quest Days: రూ. 54,999 గల iQOO 11 మొబైల్‌ కేవలం రూ.20,999లకే, ఉచితంగా Vivo బడ్స్ కూడా..

Rs 54 999 iqoo 11 Mobile Can Get @Rs 20 999: అమెజాన్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌ పై ప్రత్యేక ఆఫర్స్‌ నడుస్తోంది. క్వెస్ట్ డేస్ సేల్ పేరుతో ఈ ఆఫర్‌లో మొదలవుతున్నాయి. ఈ జూన్ 19 వరకు జరిగే ఈ సేల్‌లో మీరు స్మార్ట్‌ ఫోన్‌లను డెడ్‌ ఛీప్‌గా పొందవచ్చు. అంతేకాకుండా ఈ సేల్‌లో ప్రీమియం కేటగిరీ ఫోన్‌లన్ని తక్కువ ధరలే పొందవచ్చు. ఈ డీల్‌లో iQOO 11 స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన iQOO 11 మొబైల్‌ రూ.61,999 కాగా ఈ సేల్‌ భాగంగా భారీ డిస్కౌంట్‌తో రూ. 54,999కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లను వినియోగిస్తే దాదాపు రూ. 3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. 
 Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?

ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు మీ పాత మొబైల్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి రూ.33,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌ మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ పాత మొబైల్‌ కండీషన్‌ హెల్తీగా ఉంటే పూర్తి డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రత్యేక ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. iQOO 11ని ఈ ఆఫర్‌లో కొనుగోలు చేస్తే రూ. 2,999 విలువైన Vivo TWS ఎయిర్‌ బర్డ్స్‌ను ఫ్రీగా పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్లు పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 20,999 లభిస్తుంది.   

ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:
✾ 1440x3200 పిక్సెల్ రిజల్యూషన్‌ డిస్‌ప్లే
✾ 6.78-అంగుళాల 2K E6 AMOLED డిస్‌ప్లే
✾ 144Hz రిఫ్రెష్ రేట్‌
✾ 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
✾ Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్‌
✾ LED ఫ్లాష్
✾ 50-మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
✾ 13-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కెమెరా
✾ 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్
✾ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
✾ 5000mAh బ్యాటరీ
✾ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
✾ Funtouch OS 13

Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News